Bigg Boss 5 : బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్ మహా జోరుగా కొనసాగుతోంది. సీజన్ ముగింపునకు వచ్చిన నేపథ్యంలో ఈ సీజన్‌లో విజేత ఎవరు అవుతారు.. అంటూ అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఇక 11వ వారం ఇంటి నుంచి అనీ మాస్టర్ బయటకు వెళ్లారు. ఈమె టాప్ 5 నిలుస్తారా.. అన్న సందేహాలు వచ్చాయి. కానీ ఆమె గత వారం తన ప్రవర్తన కారణంగానే ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
ఇక 11 వారాలకు గాను అనీ మాస్టర్‌కు లభించిన మొత్తం ఎంతో తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు లభించిన మొత్తంపై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆమె సెలబ్రిటీ కనుక వారానికి రూ.3 లక్షలు ఇచ్చారని.. ఈ క్రమంలో మొత్తం 11 వారాలకు రూ.33 లక్షల వరకు ఆమె అందుకున్నారని తెలుస్తోంది.
కాగా అనీ మాస్టర్ ఎలిమినేషన్ తరువాత ఇంట్లో ఇంకో కంటెస్టెంట్‌ను బయటకు పంపేందుకు నామినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ వారంలో కాజల్ ఎలిమినేట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే గత వారం ఆమె ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా జెస్సీని బయటకు పంపారు. దీంతో ఆమెకు ఇంకో వారం కలసి వచ్చింది. అయితే ఇప్పుడు అనీ మాస్టర్ ఎలిమినేట్ అవడం కాజల్‌కు కలసి వచ్చింది. కానీ కాజల్ ఇంకో వారం మాత్రమే ఉంటుందని తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…