Bhimla Nayak : వకీల్ సాబ్ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందిస్తున్నారు. మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది. పలు మార్పులతో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న విడుదల కానుండగా, ఈ సినిమా ప్రకటనతో మహేష్ బాబు వంటి స్టార్ హీరో వెనక్కు తగ్గాడు. తన సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేస్తానని ప్రకటించాడు.
ఇక జనవరి 12న విడుదల కావల్సిన భీమ్లా నాయక్ చిత్రం కూడా వాయిదా పడుతుందని అన్నారు. ఫిబ్రవరి 24వ తేదీన విడుదల కానుందని చెప్పుకొచ్చారు. కానీ భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ కన్‌ఫాం చేశారు.
ముందుగా చెప్పిన తేదీకే అంటే జనవరి 12నే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు స్పష్టం చేశారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.
లాలా.. భీమ్లా.. అంటూ సాగే పాటను త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేయగా, ఇది కూడా ఆకట్టుకుంటోంది. ఈ పాట విడుదలైన 24 గంటల్లోనే రికార్డ్ వ్యూస్‌తో సంచలనం సృష్టించింది. లైక్స్ పరంగా కూడా కొత్త రికార్డులు నమోదు అయ్యాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…