Bhimla Nayak : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం.. భీమ్లా నాయక్. ఈ మూవీ సంక్రాంతికే విడుదల కావల్సి ఉంది. కానీ ఆర్ఆర్ఆర్ మూవీ కారణంగా మేకర్స్ విడుదలను వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 25వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఈ మూవీ మళ్లీ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను మళ్లీ ఆందోళనకు గురి చేస్తోంది.
ఫిబ్రవరి 25వ తేదీన శర్వానంద్, రష్మిక మందన్న నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా రిలీజ్ కానుంది. ఆ చిత్ర మేకర్స్ ఆ తేదీని సినిమా విడుదలకు లాక్ చేసినట్లు చెప్పారు. దీంతో ఒకే రోజు ఇద్దరు స్టార్స్ సినిమాలు పోటీ పడనున్నాయి. అయితే పెద్ద స్టార్స్ సినిమాలకు ఇది మంచి సమయం కాదని, కనుక భీమ్లా నాయక్ చిత్ర విడుదలను మరోమారు వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
గతంలోనూ భీమ్లా నాయక్ చిత్రం పట్ల ఇలాగే వార్తలు వచ్చాయి. కానీ మేకర్స్ వాటిని ఖండించారు. అయితే చివరకు సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మరి ఇప్పుడు ఏమవుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…