Balakrishna : ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ప్రకటించిన విషయం విదితమే. వాటిల్లో పలువురు ప్రముఖుల పేరిట జిల్లాలు ఉన్నాయి. ఎన్‌టీఆర్ పేరిట కూడా జిల్లాను ప్రకటించారు. అయితే ఈ విషయంపై హిందూపూర్ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ ఎట్టకేలకు స్పందించారు.
కొత్త జిల్లాల ఏర్పాటును బాలకృష్ణ స్వాగతించారు. అయితే ఎన్‌టీఆర్ జిల్లాపై ఆయన ఎలాంటి కామెంట్ చేయలేదు. కానీ శ్రీసత్యసాయి జిల్లాకు హెడ్ క్వార్టర్స్‌గా హిందూపూర్ ఉండాలని అన్నారు. దీని వల్ల హిందూపూర్ ప్రజల సెంటిమెంట్లను గౌరవించినట్లు అవుతుందని అన్నారు.
కాగా ఎన్‌టీఆర్ జిల్లా ప్రకటనపై ఎన్టీఆర్ ఫ్యామిలీలో కొందరు స్పందించారు. దగ్గుబాటి పురందేశ్వరి, నందమూరి రామకృష్ణలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. కానీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం దీనిపై కామెంట్ చేయలేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…