Anushka Shetty : జ్యోతిష్యాన్ని నిజానికి చాలా మందే నమ్ముతారు. అయితే వారు చెప్పేది నిజం అయ్యే సందర్భంలోనే వాళ్లను నమ్ముతారు. ముఖ్యంగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఎలా లెక్క వేస్తారో తెలియదు కానీ.. అనేక విషయాల గురించి ఆయన ముందుగానే చెప్పి ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన చెప్పిన అనేక విషయాలు నిజం అయ్యాయి.
సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటారని ఆయన గతంలో వ్యాఖ్యలు చేశారు. అవి అబద్దమని చాలా మంది కొట్టి పారేశారు. అంతటి బ్యూటిఫుల్ కపుల్ ఎందుకు విడిపోతారు.. అంటూ ఆయనను శాపనార్థాలు పెట్టారు. కానీ చివరకు ఆయన చెప్పిందే నిజమైంది. ఇక మరోనటి అనుష్క శెట్టి విషయంలో ఓ జ్యోతిష్యుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
అనుష్క శెట్టి తన వృత్తిలో చాలా సిన్సియర్‌గా ఉంటుందని అన్నారు. ఆమె ముఖ కవళికలను బట్టి చూస్తే ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోలేదని.. సినిమా రంగానికి చెందని వ్యక్తినే ఆమె పెళ్లి చేసుకుంటుందని చెప్పారు.
కచ్చితంగా అనుష్క బయట వ్యక్తినే పెళ్లి చేసుకుంటుందని.. అలాగే 2023 లోపు ఆమె పెళ్లి జరుగుతుందని అన్నారు. దీంతో ఆ జ్యోతిష్కుడు చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఆయన చెప్పినట్లు అనుష్క వివాహం జరుగుతుందా, లేదా.. అన్నది చూడాలి..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…