Anusha Dandekar : సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో సెలబ్రిటీలు అందులో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఓ వైపు రోజూ తాము చేసే కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తూనే.. మరో వైపు అందులో అందాలను ఆరబోస్తున్నారు. సినిమాల్లో చాన్స్‌లు రావడం కోసమే కొందరు ఈ విధంగా చేస్తున్నారు. ఇక తాజాగా అనూష దండేకర్ కూడా మరోమారు రెచ్చిపోయింది. స్విమ్మింగ్ పూల్‌లో అందాలు ఆరబోస్తున్న ఓ వీడియోను ఆమె తాజాగా షేర్ చేసింది.
ప్రముఖ నటి శిబాని దండేకర్ సోదరి.. అనూష దండేకర్. 40 ఏళ్ల వయస్సులోనూ ఈమె అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన సోదరి లాగే ఈమె కూడా ఒక రేంజ్‌లో గ్లామర్ షో చేస్తుంటుంది. ఇక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పాత వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె బికినీ ధరించి ఒక రేంజ్‌లో అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. స్విమ్మింగ్ పూల్‌లో ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ అందాలను ఆరబోసింది. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.
View this post on Instagram
వీడియో జాకీగా పనిచేస్తున్న ఈమె తన మాజీ బాయ్ ఫ్రెండ్ కరణ్ కుంద్రాతో కొంతకాలం రొమాన్స్ చేసింది. ఇక బిగ్‌బాస్ హిందీ 15వ సీజన్‌లో ఈమె పాల్గొంటుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ తనకు బిగ్ బాస్ అంటే నచ్చదని ఈమె ఖరాఖండిగా చెప్పేసింది.