Anupama Parameswaran : సినిమాలకు గుడ్ బై చెప్ప‌నున్న‌ అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌..? షాక‌వుతున్న ఫ్యాన్స్..!

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వర‌న్‌.. మళ‌యాళంలో ప్రేమమ్ సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే ఊహించని రేంజ్ హిట్ అయ్యింది. అలాగే తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత హీరో హీరోయిన్ లుగా వచ్చిన అ ఆ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. యూత్ లో అనుపమ క్రేజ్ ఏ రేంజ్ ఉండేది అంటే.. ఆంధ్రలో వరదలు.. అనుపమ నా మరదలు అనే మీమ్స్ అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యాయి. ట్విట్టర్ లో తక్కువ సమయంలోనే ఎక్కువమంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న వాళ్ళల్లో అనుపమ ఒకరు. ఇక లేటెస్ట్ సెన్సేషన్ కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ ను ఖాతాలో వేసుకుంది.

నిఖిల్ హీరోగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన కార్తికేయ 2 ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ మూవీ హిందీలో ఊహించని స్థాయిలో హిట్ కొట్టి రూ.30 కోట్ల‌ వసూళ్లు రాబట్టింది. కార్తికేయ 2 హిట్ తర్వాత అనుపమ కెరీర్ మళ్లీ ఊపందుకుంది. ఇటీవల కెరీర్ నెమ్మదించి అవకాశాలు లేక అల్లాడిన అనుపమ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్యూట్ బ్యూటీ సినిమాలకు గుడ్ బై చెప్పనుందట. సినిమాలు పూర్తిగా మానేసి పెళ్లి చేసుకొని సెటిలైపోనుందట. ప్రస్తుతం ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేసి ఇకపై కొత్త చిత్రాలకు సైన్ చేయదట. అనుపమ ఈ విషయంలో స్ట్రాంగ్ గా ఉంద‌ని, ఇదే ఫైనల్ అని అంటున్నారు.

Anupama Parameswaran

ఆమె పేరెంట్స్ కూడా ఇదే కోరుకుంటున్నారట. అనుపమ వయసు ప్రస్తుతం 26 సంవత్సరాలు అంటే.. పెళ్లి చేసుకోవడానికి కరెక్ట్ ఏజ్. హీరోయిన్స్ కి మాత్రం అది పెళ్లీడు కాదు. కనీసం 35 ఏళ్ళు దాటాకే పెళ్లి చేసుకుంటారు. అప్పటికీ ఫామ్ లో ఉంటే పెళ్లి పక్కన పెట్టేస్తారు. ఆఫర్స్ లేక ఫేడ్ అవుట్ దశకు చేరినప్పుడు మాత్రమే పెళ్లి చేసుకుంటారు. అలాంటిది అనుపమ మాత్రం పెళ్లి కోసం కెరీర్ ను వదిలేయడం సంచలనంగా మారింది. ఇక అనుపమ పరమేశ్వరన్ ఖాతాలో 18 పేజెస్, బట్టర్ ఫ్లై అనే 2 చిత్రాలు ఉన్నాయి. ఇవి కూడా హిట్ అయితే అనుపమ కెరీర్ పీక్స్ లో ఉన్నట్టే. మరి అప్పటికి ఈ నిర్ణయం మార్చుకుంటుందేమో చూడాలి.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM