ఎమ్మెల్యే, నటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకురాలు రోజా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆమెకు గతంలో ప్రజలు పూలతో స్వాగతం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా దాదాపుగా అదే విధంగా ఆమెకు అభినందనలు తెలిపారు. ఆమెపై నేతలు పూలవర్షం కురిపించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన విషయం విదితమే. వాటిలో కొన్ని కీలకమైన కార్పొరేషన్ల ఛైర్మన్లను తొలగించింది. ఇందులో భాగంగా ఏపీఐఐసీ ఛైర్ పర్సన్‌గా ఉన్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను తప్పించారు. దీంతో ఈ విషయం సంచలనంగా మారింది. అయితే ఆ పదవి పోయినప్పటికీ ఆమె తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు.
ఇక తాజాగా రోజా వడమాలపేట మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆమెను సన్మానించారు. ఆమెపై రోజా పూలతో వర్షం కురిపించారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…