Anchor Vishnu Priya : సెలబ్రిటీలు అన్నాక.. పలు బ్రాండ్లకు అంబాసిడర్లుగా వ్యవహరించడం మామూలే. వివిధ కంపెనీలకు చెందిన ప్రొడక్ట్స్‌ను వారు ప్రమోట్ చేస్తుంటారు. యాడ్స్ తోపాటు సోషల్ మీడియాలోనూ ఆయా బ్రాండ్స్‌కు చెందిన ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేస్తూ.. రూ.కోట్లలో ఆదాయం పొందుతుంటారు.
అయితే బుల్లితెర యాంకర్లు కూడా తామేమీ తక్కువ తినలేదని నిరూపిస్తున్నారు. రెచ్చగొట్టే పోజులతో ఫొటోషూట్‌లు చేస్తూ అందాల జాతర చేస్తున్నారు. అలాంటి యాంకర్లలో విష్ణు ప్రియ ఒకరు. ఈమె సహజంగానే గ్లామర్ ఫొటోషూట్‌లు చేస్తూ యువత మతులను పోగొడుతుంటుంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఓ బ్రాండ్‌కు యాడ్ చేసింది.
ఓ బ్రాండ్‌కు చెందిన ప్రొడక్ట్‌ను ఆమె ప్రమోట్ చేస్తూ ఫోటోషూట్ చేసింది. అందులో భాగంగానే విష్ణు ప్రియ రెచ్చగొట్టేలా దుస్తులను ధరించింది. షర్టు వేసుకుని మధ్య భాగం ఓపెన్ చేసి చూపిస్తూ అందాల జాతర చేసింది.
విష్ణు ప్రియ ఇలా రెచ్చిపోవడం కొత్తేమీ కాదు. అయినప్పటికీ తామె తాజాగా ఓ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ పెట్టిన ఫొటోను చూస్తుంటే.. కుర్రకారు తట్టుకోలేకపోతున్నారు. ఆమె పెట్టిన పోస్ట్‌లలోని ఫొటోలు యువతను నిద్రపోనివ్వడం లేదు. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…