Anchor Sreemukhi : ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఎంతోమంది అమ్మాయిలు యాంకర్లుగా రాణిస్తున్నారు. అందులోనూ కొందరైతే అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు శ్రీముఖి. చాలాకాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె.. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి టాప్ యాంకర్‌గా ఎదిగిపోయింది. ఇక ఈ అమ్మడు ఇటీవల ఈవెంట్స్, షోలు చేస్తూ బిజీగా మారిపోయింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటో షూట్ లతో మెస్మరైజ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది.
బటన్ వద్ద ఓపెన్ గా ఉండి బ్లాక్ డ్రెస్ లో శ్రీముఖి పోజులు మాములుగా లేవు. హాట్, గ్లామర్ అంటూ తేడా లేకుండా ఫొటో షూట్ లతో యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది యాంకర్ శ్రీముఖి. తాజాగా సోషల్ మీడియా వేదికగా శ్రీముఖి వదిలిన హాట్ పిక్స్ వైరల్ గా మారాయి. బ్లాక్ డ్రెస్ లో బ్లాక్ జ్యూవెలరీ వేసుకుని హాట్ గా దర్శనమిచ్చింది శ్రీముఖి. పై బటన్ తీసి ఉండడంతో తన ఎద అందాలు బాగా ఎక్స్ పోజ్ అవుతున్నాయి. ఈ ఫొటోలను సైమా 2022 వేడుకల్లో భాగంగా దిగినట్లుగా తెలుస్తోంది.
ఈ బ్లాక్ డ్రెస్ లో ఓ వైపు గ్లామర్ గా మరోవైపు అందాల రాక్షసిగా కనిపిస్తుంది శ్రీముఖి. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇన్నర్ వేసుకున్నావా, అంతా కవర్ చేసి అక్కడ వదిలేసావ్ చూడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా శ్రీముఖి ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ తోపాటు అనేక సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవిని ఇంటర్వ్యూ చేసింది ఈ యాంకరమ్మ.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…