Anasuya : ఓ వైపు యాంకర్‌గానే కాకుండా.. మరోవైపు సినిమాలతోనూ బిజీగా ఉన్న అనసూయ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈమె ఏం చేసినా కూడా అది వైరల్ అవుతుంటుంది. ఇటీవలే కుటుంబంతో కలిసి ఈమె ఫ్యామిలీ ట్రిప్ వెళ్లి వచ్చింది. మండు వేసవిలో దేశం అంతా ఉంటే.. ఈమె జమ్మూ కాశ్మీర్ లో మంచు కొండల్లో భర్త, పిల్లలతో కలిసి సరదాగా గడిపి వచ్చింది. ఇక మళ్లీ యథావిధిగా తన సొంత పనుల్లో ఈమె బిజీగా మారిపోయింది.
ఇక సోషల్ మీడియాలోనూ అనసూయ ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ ను అందులో ఆమె పోస్ట్ చేస్తుంటుంది. ఇటీవల ఆమె బర్త్ డేను జరుపుకోగా.. గ్లామరస్ డ్రెస్ ధరించి అలరించింది. ఎద అందాలను ప్రదర్శిస్తూ అనసూయ పోస్ట్ చేసిన ఫొటోలను చూస్తుంటే యువతకు సెగలు పుడుతున్నాయి. ఇక ఈమె మళ్లీ అలాంటి డ్రెస్‌నే ధరించి ఫొటోషూట్ చేసింది. దాని తాలూకు వీడియోను ఆమె పోస్ట్ చేసింది.
అనసూయ తన లేటెస్ట్ వీడియోను పోస్ట్ చేసిన వెంటనే అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఈమె బ్లూ కలర్ డ్రెస్ ధరించి కనుల విందు చేస్తోంది. ఆమెను ఈ విధంగా చూస్తుంటే మతులు పోతున్నాయనే చెప్పవచ్చు. ఇక సినిమాల విషయానికి వస్తే అనసూయ ఈమధ్య వరుస సినిమాలతో బిజీగా ఉంది. పుష్పలో దాక్షాయణిగా కనిపించిన ఈమె ఖిలాడిలో గ్లామరస్ రోల్ చేసి ఆకట్టుకుంది. ఇక తెలుగుతోపాటు పలు ఇతర భాషలకు చెందిన చిత్రాల్లోనూ ఈమె నటిస్తోంది. అవన్నీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. అలాగే త్వరలో ప్రారంభం కానున్న పుష్ప 2 మూవీ షూటింగ్‌లోనూ ఈమె పాల్గొననుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…