Amala : సమంత, నాగచైతన్యలు విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేశాయి. అయితే ఆ పుకార్లనే వారు నిజం చేశారు. ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నామని పోస్టులు పెట్టారు. అయితే వీరి నిర్ణయం అక్కినేని ఫ్యాన్స్‌కు మింగుడు పడడం లేదు. మొదట్నుంచీ ఈ ఇద్దరి గురించి ఎంతో ఊహించుకున్నారు.
సమంత, చైతూ బెస్ట్ కపుల్ అని ఫ్యాన్స్ కితాబిచ్చారు. అందుకనే చై – సామ్ అని వీరిని ముద్దుగా పిలుచుకున్నారు కూడా. కానీ వీరు విడాకులు తీసుకోవడంతో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇక సమంత చైతూకు విడాకులు ఇవ్వడానికి గల కారణం.. అమలనే అని..? కొందరు ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
నాగార్జునను పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా స్వస్తి పలికిన అమల ఇంటి పట్టునే ఉంటూ అన్ని బాధ్యతలను చూసుకున్నారు. అయితే సమంత ప్రవర్తించిన తీరు అమలకు నచ్చలేదని, అందుకనే ఆమె వల్లే సమంత చైతూకు విడాకులు ఇస్తోందని జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ ఇద్దరూ విడిపోయారన్నది మాత్రం కఠోర వాస్తవం. ఫ్యాన్స్ మాత్రం దీన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…