Alia Bhatt : దీపికా పదుకొనె ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె నటించిన గెహ్రాయియా అనే సినిమాలో ముద్దు సీన్లతో రెచ్చిపోయింది. సిద్దాంత్‌తో కలిసి ఒక రేంజ్‌లో రొమాన్స్ చేసింది. ఈ క్రమంలోనే చాలా మంది ఆమెను విమర్శించారు. పెళ్లి అయ్యాక కూడా ఇంతలా రెచ్చిపోతున్నావేంటి ? అని ప్రశ్నించగా.. కథ డిమాండ్ మేరకే అలా చేయాల్సి వచ్చిందని.. దీపికా పదుకొనె చెప్పుకొచ్చింది.
ఇక తాజాగా మరో ఆసక్తికరమైన విషయాన్ని దీపికా వెల్లడించింది. తాను, ఆలియా భట్ ఓసారి కోల్డ్ ప్లే కాన్సర్ట్‌కు వెళ్లామని.. అయితే అక్కడ మహిళల బాత్ రూమ్ వద్ద క్యూ చాలా ఎక్కువగా ఉందని తెలిపింది. ఈ క్రమంలో తనకు మూత్రం అర్జెంట్ అయిందని.. అందుకనే తాను, ఆలియా భట్ ఇద్దరం కలిసి అక్కడే ఉన్న పురుషుల బాత్‌రూమ్‌లోకి దూరామని తెలిపింది.
శుభ్రంగా ఉంటే చాలు, ఏ బాత్‌రూమ్‌లోకి అయినా పోవచ్చు, ఆ సమయంలో మాకు వేరే ఆప్షన్ లేదు, అందుకనే అలా చేశాం.. అని దీపికా తెలిపింది. ఇదే సంఘటన గురించి ఆమె కాఫీ విత్ కరణ్ అనే టాక్ షోలోనూ తెలియజేసింది. కాగా గెహ్రాయియా మూవీలో అనన్య పాండే నటించింది. ఇందులో ధైర్య కార్వా, నసీరుద్దీన్ షా, రజత్ కపూర్‌లు కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 11వ తేదీన ఈ మూవీ స్ట్రీమ్ కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…