Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంతవరకు తనకు ఒక్క హిట్ కూడా రాలేదని చెప్పవచ్చు. మూడు సినిమాల తరువాత నాలుగవ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. సినిమా దసరా కానుకగా విడుదలై అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా కేవలం భారత దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా భారీ వసూళ్లను రాబట్టింది.
ఇక యూఎస్ లో విడుదలయ్యే తెలుగు సినిమాలు వన్ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. కేవలం స్టార్ హీరోల సినిమాలు మాత్రమే ఈ క్లబ్ లో చేరుతాయి. అయితే చిన్న సినిమాల విషయంలో మాత్రం ఇలాంటిది ఎంతో అసాధ్యంతో కూడుకున్న పని. తాజాగా ఇలాంటి అద్భుతమైన రికార్డ్ ను స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా సొంతం చేసుకుంది.
కరోనా రెండో దశ తర్వాత విడుదలైన సినిమాలలో అక్కినేని నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా కూడా వన్ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది. అయితే ఈ ఇద్దరి హీరోలను వెనక్కు నెట్టి అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతోంది. వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ లను చూడగా నాలుగవ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలోనే విదేశాల్లోనూ అఖిల్ సత్తా చాటాడు. పవన్, చైతన్యను వారి సినిమాల కలెక్షన్ల విషయంలో వెనక్కి నెడుతున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…