Aishwarya Lekshmi : అందాల ముద్దుగుమ్మలు ఇటీవలి కాలంలో రెచ్చిపోయి అందాలను ఆరబోస్తున్నారు. కేక పెట్టించే అందాలతో కైపెక్కిస్తున్నారు. ఆఫర్స్ కోసం యథేచ్చగా అందాలను ఆరబోస్తూ నిర్మాతలకు కూడా గాలం వేస్తున్నారు. అయితే తాజాగా మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మీ ఎద అందాలు ఆరబోయడంతోపాటు కిస్ ఇవ్వమని అడుగుతోంది. ఇలా అడిగితే ఎవరైనా ఊరుకుంటారా, ముద్దులు ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు.
తమిళ అనువాద చిత్రాలైన యాక్షన్, జగమే తంత్రమ్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఐశ్వర్య. సత్యదేవ్ హీరోగా రూపొందుతోన్న గాడ్సే ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్‌పై ఉంది. అలాగే మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియస్ మూవీ పొన్నియన్ సెల్వన్‌లోనూ ఓ కీలక పాత్రలో కనిపించనుంది ఐశ్వర్య లక్ష్మీ. తాజాగా చీరకట్టులో అందాలను ఆరబోస్తూ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోతోపాటు హు వాంట్స్ టు కిస్ మీ.. అనే ట్యాగ్ లైన్‌ను యాడ్ చేసింది.
అందమైన బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి అది కూడా అందాలను బహిర్గతంగా చూపిస్తూ ముద్దులు అడిగితే ఇక నెటిజన్స్ ఊరుకుంటారా ? నేను ముద్దు పెడతామంటే నేను ముద్దు పెడతా.. అంటూ పోటీ పడుతున్నారు. ఇది అసలు ఐశ్వర్య లక్ష్మి ట్విట్టర్ అకౌంటేనా అని కొందరికి సందేహంగా ఉంది. సాధారణంగా హీరోయిన్స్ ముద్దుల వరకు వెళ్లరు కదా.. అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…