Aha : నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ తెలుగు వారి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న వన్ అండ్ ఓన్లీ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’. గ్లోబల్ రేంజ్‌లో ప్రతి సారీ ఆహా వీక్షకుల కోసం ఎగ్జయిట్‌మెంట్‌ను పెంచుతూ అందరి అంచనాలను మించేలా దూసుకెళ్తోంది. సందర్భాన్ని బట్టి ప్రేక్షకులను ఆకట్టుకొనే పనిలో ప్రణాళికలు వేస్తూ దూసుకుపోతుంది ఆహా.
ఎప్పటికప్పుడు బ్లాక్ బస్టర్ చిత్రాలను.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అదిరిపోయే టాక్ షో… ఇంట్రెస్టింగ్ గేమ్ షోలతో సాగిపోతోంది. ప్రారంభించిన అతి తక్కున సమయంలోనే ఇతర ఓటీటీ సంస్థలకు గట్టి పోటీనిస్తూ.. డిజిటల్ రంగంలో నంబర్ వన్ దిశగా దూసుకుపోతుంది ఈ తెలుగు ఓటీటీ సంస్థ. రానున్న రోజులలో మరింత ఎంటర్‌టైన్‌మెంట్ ను పంచేందుకు ఆహా ప్రణాళికలు సిద్ధం చేసింది.
రానున్నరోజులలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మంచి రోజులొచ్చాయి, లక్ష్య, DJ టిల్లు, రొమాంటిక్, అనుభవించు రాజా, పుష్పక విమానం, గని చిత్రాలు విడుదల కానున్నాయి. ఆహా ఒరిజినల్స్ విషయానికి వస్తే సేనాపతి, భామ కలాపం, 3 రోజెస్, అన్యస్ ట్యుటోరియల్, అడల్టింగ్, ఇట్స్ ఎ లవ్ స్టోరీ, ఇంటింటి రామాయణం, కుబూల్ హై, సెగు టాకీస్ ఆహాలో ప్రసారం కానున్నాయి.
అన్‌స్టాపబెల్ విత్ ఎన్‌బీకే, సర్కార్ వంటి షోస్‌తోపాటు మరెన్నో షోస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రానున్న రోజులలో మరింత ఫ్రెండ్లీగా మార్చేందుకు అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఆహా యాప్ను 2.0గా అప్ గ్రేడ్ చేసి సరికొత్త ఫీచర్స్ ను అందించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…