Actress Pragathi : సినిమా ఇండస్ట్రీలో తల్లి, వదిన, పిన్ని పాత్రలలో ఎంతో అద్భుతంగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె కరోనా లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుందని చెప్పాలి.
ఇక సోషల్ మీడియా వేదికగా విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న ప్రగతి నిత్యం ఏదో ఒక పోస్టు ద్వారా అభిమానులను సందడి చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫిట్‌నెస్ వీడియోలను షేర్ చేస్తూ ఎంతో క్రేజ్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే దర్శకురాలు నందిని రెడ్డి పుట్టినరోజు కావడంతో ఈమె ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది.
ఈ సందర్భంగా ప్రగతి స్పందిస్తూ.. రకక్షకునికి హ్యాపీ బర్త్ డే.. జీవితం మనం చూస్తున్నంత కష్టంగా లేదు.. దానిని సింపుల్ గా ఉంచండి. చిన్న చిన్న విషయాలను ప్రేమించండి, పెద్ద విషయాలు మీకు దారి చూపిస్తాయి, ఇప్పుడే జీవితం స్టార్ట్ అయింది, ముందున్నవి విజయాలు, వేడుకలు మాత్రమే. చాలా సినిమాలతో జ్ఞాపకాలు ఉన్నాయి నందు.. అంటూ దర్శకురాలు నందిని రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. అయితే దర్శకురాలిగా నందినిరెడ్డి చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆమె ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…