mythology

Ravanasura : రావణుడికి 10 తలలు ఎందుకు ఉంటాయి..? దీని వెనుక ఇన్ని క‌థ‌లు ఉన్నాయా..?

Ravanasura : రామాయణానికి సంబంధించి చాలా సినిమాలు ఇప్పటికే వచ్చాయి. అలాగే రామాయణాన్ని చదివి కూడా చాలా మంది ఎన్నో విషయాలని తెలుసుకుంటూ ఉంటారు. రామ, లక్ష్మణ, భరత, శత్రుజ్ఞులు, హనుమంతుడితోపాటు ఎంతో మంది రామాయణంలో ఉన్నారు. రావణాసురుడు కూడా రామాయణంలో ఎంతో ముఖ్యమైన వాడు. రావణుడికి పది తలలు ఉంటాయి. రావణుడికి పది తలలు ఎందుకు ఉంటాయి, అసలు రావణుడికి పది తలలు ఉండడానికి కారణం ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం.

రావణుడికి పది తలలు ఉండడంపై వివిధ రామాయణ గాథల్లో రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. రావణుడు తపశ్శాలి, బలిశాలి. ఋషుల శాప ప్రభావం కారణంగా వైకుంఠ ద్వార పాలకులైన జయ, విజయలు త్రేతా యుగంలో రావణుడిగా, కుంభకర్ణుడిగా పుట్టారు. విచిత్ర రామాయణం ప్రకారం చూసినట్లయితే విశ్వవసు ఒక రోజు దాంపత్య సుఖాన్ని అనుభవించాలని తన భార్య దగ్గరికి వెళ్తాడు. ఆమె 11 సార్లు రుతిమతి అయినట్లు విశ్వవసు తెలుసుకుంటాడు.

Ravanasura

ఆమె ద్వారా 11 మంది పుత్రులని పొందాలని భావిస్తాడు. కానీ ఆమె కేవలం ఇద్దరు పుత్రులని మాత్రమే కావాలని కోరుకుంటుంది. దీంతో అతను 10 తలలు ఉన్న రావణుడిని, 11వ‌ వాడిగా కుంభకర్ణుడిని ఇచ్చినట్లు విచిత్ర రామాయణం ప్రకారం తెలుస్తోంది. అలాగే విష్ణుమూర్తి నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశ్య‌పుడిని సంహరిస్తాడు.

ఆ సమయంలో అకస్మాత్తుగా పుట్టి 20 గోళ్ళతో నన్ను ఒక్కడిని చంపడం కూడా ఓ పౌరుష‌మేనా అని హిరణ్యకశ్య‌పుడు ఆక్షేపిస్తాడట. తర్వాత జన్మలో శ్రీహరి నీకు 10 తలలు, 20 చేతులు ప్రసాదించి, మానవుడిగా అవతరించి సంహరిస్తానని విష్ణుమూర్తి చెప్పినట్లు ఒక కథ ఉంది. వాల్మీకి రామాయణంలో చూసుకుంటే ఇటువంటి వాటి గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. కామరూప విద్యతోనే పది తలలు ఏర్పడ్డాయని కొందరు అంటుంటారు. ఇలా రావ‌ణుడి 10 త‌ల‌ల వెనుక ప‌లు క‌థ‌లు ప్ర‌చారంలో ఉన్నాయి.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM