mythology

Crow : కాకిని కాల‌జ్ఞాని అంటారు.. ఎందుకో తెలుసా..? ఇంకా చాలా విష‌యాలు ఉన్నాయి..!

Crow : కాకి గురించి చాలామందికి తెలియని విషయాలు ఉన్నాయి. సాధారణంగా మనం ఇంటి బయట నిలబడితే చాలా కాకులు మనకి కనిపిస్తూ ఉంటాయి. కాకి అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారని పెద్దలు అంటూ ఉంటారు. అలాగే కాకిని కాలజ్ఞాని అని కూడా పిలుస్తారు. చాలామందికి ఎందుకు అలా పిలుస్తారు అనే విషయం కూడా తెలియదు. కాకి గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం. కాకులు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి అందరినీ నిద్ర లేపుతూ ఉంటాయి. కాకులన్నీ కూడా స్నేహపూర్వకంగా ఉంటాయి. ఏ కాకి అయినా ఆహారం దొరికితే మిగిలిన వాటితో పంచుకుంటూ ఉంటుంది.

కాకులు సూర్యాస్తమయం తర్వాత అసలు ఆహారాన్ని తీసుకోవు. హిందూ పురాణాల‌ ప్రకారం చూసినట్లయితే కాకులకి చాలా ప్రాధాన్యత ఉంది. శని దేవుడి వాహనం కాకి. అందుకనే కాకిని పూజిస్తూ ఉంటారు. రావణుడికి భయపడి కాకిరూపాన్ని ధరించిన యముడు కాకులకి పెద్ద వరాన్ని ఇచ్చాడు. అందరి ప్రాణాలని యముడు తీసేవాడు కాబట్టి స్వయంగా కాకిరూపాన్ని ఆయన ధరించడం వలన ఆనాటి నుండి కాకులకి సాధారణ రోగాలు ఏవీ కూడా రావు.

Crow

కాకులు చిరాయువులయి ఉంటాయ‌ని వరం ఇచ్చాడు యముడు. యమలోకంలో నరక బాధలు భరిస్తున్న వాళ్ళ బంధువులు కాకికి పిండం పెడితే నరక లోకంలోని వారికి తృప్తి కలుగుతుందని అంటారు. పితృ కర్మల విషయంలో ఇప్పటికి కూడా కాకులకి పిండాలని పెడుతున్నారు.

ప్రకృతి వైపరీత్యాలు రావడానికి ముందు కాకులు సూచనలు ఇస్తూ ఎగురుతూ ఉంటాయి. సూర్యగ్రహణం ఏర్పడిన స‌మ‌యంలో కూడా కాకులు గూటికి చేరి గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేస్తాయట. అందుకే కాకిని కాలజ్ఞాని అని పిలుస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాకుల గురించి చాలా వుంది.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM