mythology

Garuda Puranam : గ‌రుడ పురాణం ప్ర‌కారం మ‌న‌కి మంచి రోజులు రాబోతున్నాయ‌ని తెలిపే 10 సంకేతాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Garuda Puranam &colon; మనకి అంతా మంచే జరగాలని&comma; ఎలాంటి బాధ కూడా లేకుండా హాయిగా&comma; సంతోషంగా ఉండాలని ఉంటుంది&period; అయితే మనకి మంచి రోజులు రాబోతున్నాయి అని ఎలా తెలుస్తుంది&period;&period;&quest; ఎటువంటి సంకేతాలు మనకి కనపడతాయి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం&period; గరుడ పురాణం ప్రకారం&comma; మంచి రోజులు రాబోతున్నాయని తెలిపే సంకేతాల గురించి ఇప్పుడు చూద్దాం&period; ప్రతి మనిషి జీవితంలో డబ్బుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో డబ్బులు లేకపోతే మనిషికి విలువ కూడా లేదు&period; డబ్బులు లేకపోతే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాలి&period; లక్ష్మీ దేవి ధనానికి సంకేతం&period; లక్ష్మీదేవి కరుణిస్తే&comma; మన దశ తిరిగిపోతుంది&period; పురాణాల ప్రకారం ఒకరోజు నారద మహర్షి విష్ణుమూర్తిని ఇలా అడిగాడట&period; తండ్రీ&period;&period; మంచి రోజులు రాబోతున్నాయని తెలిపే సంకేతాలు ఏమైనా ఉన్నాయా అని&period;&period; అప్పుడు ఆయన ఈ విధంగా చెప్పారట&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42194" aria-describedby&equals;"caption-attachment-42194" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42194 size-full" title&equals;"Garuda Puranam &colon; గ‌రుడ పురాణం ప్ర‌కారం à°®‌à°¨‌కి మంచి రోజులు రాబోతున్నాయ‌ని తెలిపే 10 సంకేతాలు&period;&period;&excl; " src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;garuda-puranam&period;jpg" alt&equals;"these 10 signs will tell about wealth according to garuda puranam " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42194" class&equals;"wp-caption-text">Garuda Puranam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన ఇంటికి నిత్యం ఆవు వస్తే&comma; కచ్చితంగా లక్ష్మీదేవి కరుణించినట్లే అని అన్నారట&period; ఆవు వస్తే ఆవు తినడానికి ఏదో ఒకటి పెట్టాలి&period; ఏదైనా పక్షి కనుక మన ఇంటి ఆవరణలో గూడు కట్టుకుని పిల్లల్ని పెడితే&comma; లక్ష్మీదేవి కటాక్షం కలిగినట్టు దానికి అర్థమట&period; మూడు బల్లులు కలిపి ఒకే చోట కనిపిస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లు&period; తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో కనుక మెళ‌కువ వచ్చిన వెంటనే తెలియకుండానే నారాయణ మంత్రాన్ని పఠిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బల్లి&comma; నక్షత్రం&comma; గులాబీ&comma; శంఖం&comma; ఏనుగు&comma; ముంగిస కలలోకి వచ్చినా కూడా త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని దానికి సంకేతం&period; ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు కుక్క ఏదైనా తింటున్నట్లు కనపడితే&comma; à°§à°¨ లాభం కలగబోతోందని దానికి సంకేతం&period; ఇంట్లో చిన్న పిల్లలు నిత్యం నవ్వుతూ ఆడుతూ ఉంటే కూడా ఇంట్లోకి లక్ష్మీదేవి త్వరలో రాబోతున్నట్లు అర్థం&period; ఒకవేళ కనుక పిల్లలు ప్రతిదానికి ఏడుస్తూ ఉన్నట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది&period; కష్టాలు కలుగుతాయి&period; ఇలా ఈ విధంగా మనం అదృష్టం కలగబోతుందని&comma; ధనం మన ఇంటికి రాబోతోందని తెలుసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Sravya sree

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM