Vitamin B12 Veg Foods : శారీరకంగానే కాదు, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు కూడా మనకు విటమిన్ బి12 ఎంతగానో అవసరం అవుతుంది. అలాగే మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, శరీరానికి శక్తిని అందించేందుకు కూడా ఈ విటమిన్ మనకు ఉపయోగపడుతుంది. అయితే చాలా మంది విటమిన్ బి12 కేవలం మాంసాహారం ద్వారా మాత్రమే మనకు లభిస్తుందని అనుకుంటారు. కానీ అది పొరపాటు. ఎందుకంటే.. ఈ విటమిన్‌ను మనం శాకాహారాల ద్వారా కూడా పొందవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
పాలను నిత్యం తాగితే మన శరీరానికి కావల్సిన విటమిన్ బి12లో 20 శాతం వరకు పొందవచ్చు. పాలు విటమిన్ బి12కు మంచి సోర్స్ అని చెప్పవచ్చు. పెరుగులోనూ విటమిన్ బి12 మనకు లభిస్తుంది. నిత్యం పెరుగును తినడం వల్ల మనకు కావల్సిన విటమిన్ బి12లో 51 నుంచి 79 శాతం వరకు ఆ విటమిన్‌ను పొందవచ్చు.
30 గ్రాముల చీజ్‌లో నిత్యం మన శరీరానికి కావల్సిన విటమిన్ బి12లో 36 శాతం వరకు పొందవచ్చు. బాదంపప్పు, గుమ్మడికాయ విత్తనాలు, బెండకాయలు, అవకాడోలు, ఉల్లిపాయలు తదితర ఆహారాల్లోనూ మనకు కావల్సినంత విటమిన్ బి12 దొరుకుతుంది.
ఇక ఎవరికైనా వారి వయస్సును బట్టి నిత్యం నిర్దిష్టమైన మోతాదులో విటమిన్ బి12 అవసరం అవుతుంది. ఈ క్రమంలో 1 నుంచి 3 ఏళ్ల లోపు వారికి నిత్యం 0.9 మైక్రోగ్రాముల విటమిన్ బి12 అవసరం అవుతుంది. అలాగే 4 నుంచి 8 ఏళ్ల వారికి 1.2 మైక్రోగ్రాములు, 9 నుంచి 13 ఏళ్ల వారికి 1.8 మైక్రోగ్రాములు, ఆపై వయస్సుల వారికి నిత్యం 2.4 మైక్రోగ్రాములు, శిశువులకు 0.5 మైక్రోగ్రాములు, గర్భిణీలకు 2.6 మైక్రోగ్రాములు, పాలిచ్చే తల్లులకు నిత్యం 2.8 మైక్రోగ్రాముల విటమిన్ బి12 అవసరం అవుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…