lifestyle

Jonna Rotte : జొన్న రొట్టెల‌ను చేయ‌డం రావ‌డం లేదా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jonna Rotte &colon; చ‌పాతీ&comma; రోటీ&comma; నాన్‌&period;&period; తిన‌డం à°®‌à°¨‌కు తెలిసిందే&period; ఇప్పుడు వాటి స్థానంలో జొన్న రొట్టెని లొట్ట‌లేసుకుంటూ తినేవారి సంఖ్య పెరిగింది&period; నిజానికి ఒక‌ప్పుడు జొన్న‌à°²‌కు పేద‌à°² ఆహారంగా పేరు&period; ఇప్పుడు à°®‌à°¨ వంటిళ్ల‌లోనే కాదు&comma; వీధుల్లోనూ జొన్న రొట్టెల à°¤‌యారీ ఊపందుకుంది&period; అన్ని à°µ‌ర్గాల‌కు చేరువైన ఈ చిరు ధాన్యంలో పోష‌కాలు పుష్క‌లం&period; రుచి అమోఘం&period; అందుకే à°®‌ధుమేహులు మొద‌లుకొని à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారి à°µ‌à°°‌కు అంతా వీటినే తింటున్నారు&period; అయితే దీన్ని à°¤‌యారు చేయ‌డం అంత సుల‌à°­‌మేమీ కాదు&period; కొన్ని కిటుకులు తెలుసుకోవాలి&period; అవేంటో&comma; ఇందులో ఎలాంటి పోష‌క విలువలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">జొన్న‌ల్లో ఉండే పోష‌కాలు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జొన్న‌ల్లో బి కాంప్లెక్స్ విట‌మిన్ల‌కు తోడు ఫైబ‌ర్‌&comma; విట‌మిన్ ఎ&comma; విట‌మిస్ సి&comma; క్రూడ్ ఫ్యాట్‌&comma; అమైనో యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి&period; గ్లూటెన్ à°°‌హిత ఆహారం కావ‌డంతో à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారికి మంచి ఎంపిక‌&period; ఈ జొన్న రొట్టెల్లోని కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్లు à°¶‌రీరంలో గ్లూకోజ్‌ని నెమ్మ‌దిగా విడుద‌à°² చేయ‌డం à°µ‌ల్ల జొన్న రొట్టెను à°®‌ధుమేహులూ తిన‌à°µ‌చ్చు&period; ప్రోటీన్ అవ‌à°¸‌రం ఎక్కువ ఉన్న శాకాహారులు దీన్ని రోజూ తీసుకోవ‌చ్చు&period; జొన్న పిండిలోని ఫైబ‌ర్ అరుగుద‌à°²‌ను పెంచ‌à°¡‌మే కాదు&comma; à°¶‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను à°¤‌గ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది&period; మూత్రాశ‌యంలో రాళ్లు ఏర్ప‌à°¡‌కుండా కాపాడుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;52507" aria-describedby&equals;"caption-attachment-52507" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-52507 size-full" title&equals;"Jonna Rotte &colon; జొన్న రొట్టెల‌ను చేయ‌డం రావ‌డం లేదా&period;&period; అయితే ఈ చిట్కాల‌ను పాటించండి&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2024&sol;05&sol;jonna-rotte&period;jpg" alt&equals;"how to make Jonna Rotte in telugu best tips step by step method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-52507" class&equals;"wp-caption-text">Jonna Rotte<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జొన్న రొట్టెలు నూనె లేకుండా మంట మీద కాల్చ‌డం à°µ‌ల్ల ఇందులోని ఇనుము à°¤‌గినంత‌గా à°¶‌రీరానికి అందుతుంది&period; ఇది à°°‌క్త‌హీన‌à°¤‌ను à°¤‌గ్గిస్తుంది&period; అలాగే ఇందులోని పొటాషియం&comma; మెగ్నిషియం à°°‌క్తపోటును అదుపులో ఉంచుతాయి&period; వీటిని క్ర‌మం à°¤‌ప్ప‌కుండా తిన‌డం à°µ‌ల్ల మెనోపాజ్ à°¦‌à°¶‌లో à°µ‌చ్చే à°¸‌à°®‌స్య‌à°²‌ను అధిగ‌మించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">జొన్న రొట్టెలు చేసేందుకు చిట్కాలు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌పాతీ&comma; రోటీ చేసిన కొద్ది గంట‌ల్లోనే తినేయాలి&period; లేదంటే అవి పాడైపోతాయి&period; కానీ జొన్న రొట్టె అలా కాదు&period; ముఖ్యంగా క‌à°¡‌క్ రోటీ వారాలు&comma; నెల‌à°² à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ à°­‌ద్ర‌à°ª‌రుచుకోవ‌చ్చు&period; à°®‌రో à°°‌కం మెత్త‌ని రోటీని వేడి వేడిగా ఉన్న‌ప్పుడు తిన‌à°¡‌మే మేలు&period; జొన్న పిండిని క‌à°²‌à°ª‌డానికి వేడి నీళ్ల‌ను ఉప‌యోగించండి&period; నీళ్లు à°®‌రిగేట‌ప్పుడే కాస్త నూనె&comma; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾ ఉప్పు కల‌పండి&period; జొన్న పిండిని క‌లిపేట‌ప్పుడే ఓ చెంచా గోధుమ పిండిని చేర్చితే రొట్టెకు à°ª‌గుళ్లు రావు&period; దీన్ని à°¤‌డిపిన వెంట‌నే చేసేయొద్దు&period; ఓ 10 నిమిషాలైనా à°¤‌à°¡à°¿ à°µ‌స్త్రాన్ని క‌ప్పి à°ª‌క్క‌à°¨ పెడితే à°¸‌à°°à°¿&period; అలాగే వీటిని చ‌పాతీ క‌ర్ర‌తో ఒత్త‌కూడ‌దు&period; చేత్తో అద్దుతూ చేస్తేనే చ‌క్క‌గా à°µ‌స్తాయి&period; రొట్టెలు మృదువుగా&comma; విడిపోకుండా ఉంటాయి&period; ఈ విధంగా జొన్న రొట్టెల‌ను à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; దీన్ని తింటే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

IDL Desk

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM