lifestyle

Corn Cheese Balls : స్వీట్ కార్న్‌తో ఇలా ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ చేసి తినండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Corn Cheese Balls : మొక్క‌జొన్న‌లంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి. వాటిని ఎవ‌రైనా ఇష్టంగానే తింటారు. కొంద‌రు వాటిని ఉడ‌క‌బెట్టుకుని తింటే కొంద‌రు కాల్చుకుని తింటారు. ఇక మ‌రికొంద‌రు వాటితో గారెలు వేసుకుని తింటారు. అయితే మొక్క‌జొన్న‌ల‌తో ఇంకా మ‌నం ఎన్నో వంట‌కాల‌ను చేసుకుని తిన‌వ‌చ్చు. వాటిల్లో ఒక‌టి.. క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్‌.. వీటిని త‌యారు చేయ‌డం సుల‌భ‌మే. మ‌రి క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్ ను ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

స్వీట్ కార్న్ (బాగా న‌లిపిన‌వి) – 3/4 క‌ప్పు, స్వీట్ కార్న్ (క్రీమ్ స్టైల్‌) – 1/2 కప్పు, మొజ‌రెల్లా చీజ్ (తురుమింది) – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు (క‌ట్ చేసిన‌వి) – 1, కొత్తిమీర (త‌రిగింది) – 1 టేబుల్ స్పూన్, ఎండు మిర‌ప‌కాయ‌లు (న‌లిపిన‌వి) – 1/2 టీస్పూన్, ఉప్పు – రుచికి స‌రిప‌డా, కార్న్ ఫ్లోర్ లేదా కార్న్ స్టార్చ్ – 1 టేబుల్ స్పూన్, నూనె – త‌గినంత, కార్న్ ఫ్లేక్స్ – కోటింగ్‌కు స‌రిప‌డా.

Corn Cheese Balls

క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్ త‌యారు చేసే విధానం..

నూనె, కార్న్ ఫ్లేక్స్ త‌ప్ప పైన చెప్పిన అన్ని ప‌దార్థాలను ఒక గిన్నెలో వేసి బాగా క‌ల‌పాలి. ఆ మిశ్ర‌మాన్ని చిన్న చిన్న ఉండ‌లుగా చేసుకోవాలి. అనంత‌రం ఆ ఉండ‌ల‌పై కార్న్ ఫ్లేక్స్‌ను కోటింగ్‌లా అమ‌ర్చాలి. ఆ త‌రువాత పాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడెక్కాక ముందుగా సిద్ధం చేసుకున్న బాల్స్‌ను వేసి బాగా వేయించాలి. బాల్స్ గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్‌లోకి వ‌చ్చే వ‌ర‌కు వేయించాలి. అనంత‌రం బాల్స్‌కు నూనె ఎక్కువ‌గా ఉంటే టిష్యూ పేప‌ర్స్‌తో తీసేయాలి. ఆ త‌రువాత ఆ బాల్స్‌ను వేడిగా స‌ర్వ్ చేసుకోవాలి.

Share
IDL Desk

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM