Chicken And Milk : మాంసాహార ప్రియుల్లో దాదాపుగా చాలా మందికి చికెన్ అంటేనే చాలా ఇష్టం ఉంటుంది. అందుకనే వారు రక రకాల చికెన్ ఐటమ్స్ లాగించేస్తుంటారు. అయితే కొందరు మాత్రం చికెన్ తిన్నాక పాలు తాగుతుంటారు. కానీ నిజానికి ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. చికెన్ తిన్నాక పాలు తాగరాదని ఆయుర్వేదం సూచిస్తోంది.
చికెన్ తిన్న వెంటనే పాలు తాగితే జీర్ణాశయంలో విష, వ్యర్థ పదార్థాలు బాగా ఉత్పన్నమవుతాయట. దీంతో జీర్ణ, చర్మ సమస్యలు వస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. అందుకని చికెన్ తిన్నాక పాలు తాగకూడదని వైద్యులు అంటున్నారు. అయితే కనీసం 3 గంటల వ్యవధి గనక ఉంటే.. చికెన్ తిన్నా పాలు తాగవచ్చని వారు సూచిస్తున్నారు.
చికెన్ తిన్న వెంటనే పాలు తాగడం వల్ల సోరియాసిస్, లుకోడెర్మా వంటి సమస్యలు వస్తాయని, అలాగే తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుందని, కనుక ఆ పని చేయకూడదని ఆయుర్వేదం సూచిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…