Apple Seeds : ఆపిల్ పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. నిత్యం ఒక ఆపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని చెబుతుంటారు. అయితే ఆపిల్ పండ్లలో ఉండే విత్తనాల్లో విషం ఉంటుందని, కనుక ఆ విత్తనాలను పొరపాటున కూడా తినకూడదని చెబుతుంటారు. ఇంతకీ అసలు ఇందులో నిజముందా..? అంతటి ఆరోగ్యకర ప్రయోజనాలను ఇచ్చే ఆపిల్ పండ్లలో ఉండే విత్తనాలు విషపూరితమైనవా..? వాటిని తినకూడదా..? తింటే ఏమవుతుంది..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపిల్ పండ్లలో ఉండే విత్తనాలు విషపూరితమైనవే. కానీ అవి ప్రాణాంతకం కాదు. వాటిని తినడం వల్ల వికారం, నపుంసకత్వం వంటి సమస్యలు వస్తాయి. కానీ అవి మనుషులను చంపవు. కాకపోతే వాటిని పెద్ద ఎత్తున తీసుకుంటే మాత్రం ప్రాణాంతకమేనని వైద్యులు చెబుతున్నారు.
50 కేజీల బరువున్న ఒక వ్యక్తి 165 ఆపిల్ విత్తనాలను తింటే వెంటనే చనిపోతారని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. అంతేకానీ.. ఒకటి, రెండు విత్తనాలను పొరపాటుగా తింటే ఏమీకాదని వారంటున్నారు. అలా అని చెప్పి వాటిని తినకండి. ఎందుకైనా మంచిది. మన ప్రాణాలు ముఖ్యం కదా.. కానీ ఆపిల్ మాత్రం తినండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…