lifestyle

Smoke Pan : పెళ్లి విందులో స్మోక్ పాన్ తిన్న బాలిక‌.. పేగుల‌కు రంధ్రం.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌..!

Smoke Pan : పెళ్లిళ్లు లేదా ఇత‌ర శుభ కార్యాల విందుల్లో మ‌న‌కు అనేక ర‌కాల వంట‌కాలు లభిస్తుంటాయి. వెజ్, నాన్ వెజ్ ప్రియుల జిహ్వా చాప‌ల్యానికి త‌గిన‌ట్లుగా అతిథులు అనేక ర‌కాల వంట‌కాల‌ను సిద్ధం చేసి ఉంచుతారు. ఈ మ‌ధ్య కాలంలో ఆర్థికంగా స్థితివంతులు చాలా మంది విందుల్లో వంద‌ల‌కు పైగా వెరైటీ పుడ్స్‌ను వ‌డ్డిస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. వాటిల్లో ఆహారాల‌ను తినే ముందు ఒక‌సారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఓ బాలిక అలాగే వెరైటీగా ఉంటుంద‌ని ఓ స్మోక్ పాన్ తిన్న‌ది. కానీ ఆ ఫీలింగ్ ఎక్కువ సేపు ఉండ‌లేదు. ఆమె చిన్న పేగుకు రంధ్రం ప‌డింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

క‌ర్ణాట‌క రాష్ట్రంలోని బెంగ‌ళూరులో ఓ వివాహ విందులో వంద‌ల‌కు పైగా వెరైటీ వంట‌కాల‌ను వ‌డ్డించారు. వాటిల్లో స్మోక్‌పాన్ కూడా ఉంది. ఈ క్ర‌మంలోనే దానికి అట్రాక్ట్ అయిన ఓ బాలిక స్మోక్ పాన్‌ను తిన్న‌ది. అయితే మొద‌ట అంతా బాగానే అనిపించినా 2-3 రోజుల‌కు ఆమెకు పొట్ట‌లో విప‌రీతమైన నొప్పి వ‌చ్చింది. దీంతో ఆమెను వెంట‌నే హాస్పిటల్‌కు త‌ర‌లించారు. అక్క‌డ ప‌రీక్ష‌లు చేసి చూడ‌గా ఆమె చిన్న పేగుకు రంధ్రం ప‌డింద‌ని గుర్తించారు. ఆమె తిన్న స్మోక్ పాన్ వ‌ల్లే ఇలా జ‌రిగింద‌ని తేల్చారు.

Smoke Pan

ఇక విష‌యం తెలిసిన వైద్యులు ఆ బాలిక‌కు శ‌స్త్ర చికిత్స చేశారు. ఆమెకు ఇంట్రా ఆప‌రేష‌న్ ఓజీడీ స్కోపీ ద్వారా శ‌స్త్ర చికిత్స నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో ఆ బాలిక కోలుకున్న త‌రువాత ఆమెను హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జి చేశారు. ప్ర‌స్తుతం ఆ బాలిక ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు తెలిపారు. స్మోక్ పాన్ పిల్ల‌ల‌కు మంచిది కాద‌ని వైద్యులు చెబుతున్నారు. అందులో నైట్రోజ‌న్ కంటెంట్ అధికంగా ఉంటుంద‌ని, అందువ‌ల్లే ఇలా జ‌రిగింద‌ని వారు అంటున్నారు. క‌నుక ఇక‌పై స్మోక్ పాన్ తినే ముందు ఎవ‌రైనా స‌రే ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే. లేదంటే ఇబ్బందుల పాలు కాక త‌ప్ప‌దు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM