Jobs

రాత పరీక్ష లేకుండానే జాబ్.. నెలకి 50,000 పైనే జీతం.. పూర్తి వివరాలు మీకోసం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మంచి జాబ్ కోసం చూస్తున్నారా&period;&period;&quest; అయితే ఇదే మీకు గుడ్ న్యూస్&period; తెలుగు వాళ్ళ కోసం ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా కూడా వదలకుండా మేము మీకోసం తీసుకు వస్తున్నాము&period; ఆసక్తి&comma; అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు&period; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ&comma; జిల్లా నేషనల్ హెల్త్ మిషన్ కింద వివిధ కార్యక్రమాల్లో కాంట్రాక్ట్ ప్రతిపదికన అండ్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దరఖాస్తు చేసుకోవడానికి ఈ కింది అర్హతలు ఉండాలి&period; పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్ చేసి&comma; ఉద్యోగాన్ని ఇస్తారు&period; ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలను చూసేద్దాం&period; ఈ నోటిఫికేషన్ ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ హెల్త్ మెడికల్ అండ్ కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా విడుదల చేయబడింది&period; ఈ రిక్రూట్మెంట్ ద్వారా 54 పోస్టులను భర్తీ చేయబోతున్నారు&period; వయసు విషయానికి వస్తే ఖచ్చితంగా 42 ఏళ్లు మించకుండా ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-44468 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;ap-government-jobs&period;jpg" alt&equals;"jobs in ap government social welfare department " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎస్సీ&comma; ఎస్టీ&comma; బీసీలకు వయోపరిమితిలో వయోసడలింపు ఉంటుంది&period; ఐదు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మెన్ కి&comma; మూడు సంవత్సరాలు శారీరక వికలాంగులకు&comma; 10 సంవత్సరాలు మినహాయింపు ఉంది&period; ఇక జీతం విషయానికి వస్తే&period;&period; జీతం కింద 12 వేల నుండి 54 వేల వరకు ఇస్తారు&period; సొంత గ్రామంలోనే ఉద్యోగాన్ని పొందవచ్చు&period; దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే&period;&period; దరఖాస్తు ఫీజు కింద 300 రూపాయలు చెల్లించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అర్హత వివరాల్లోకి వెళితే&period;&period; టెన్త్&comma; ఇంటర్&comma; ఐటిఐ లేదా డిగ్రీ&comma; డిప్లమో&comma; ఎంఎస్సీ&comma; ఎంబిబిఎస్ పూర్తి చేసిన వాళ్లు&comma; పోస్టులను బట్టి అప్లై చేసుకోవాలి&period; పోస్టులను బట్టి అర్హతలు ఉన్నాయి చూసుకోండి&period; ఫిజియోథెరపిస్ట్&comma; మెడికల్ ఆఫీసర్&comma; స్టాఫ్ నర్స్ ఇలా పలు పోస్టులు ఉన్నాయి&period; దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30 వరకు అవకాశం ఉంది&period; రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఇస్తారు&period; ఇంటర్వ్యూ ఉంటుంది&period; పూర్తి వివరాల కోసం కింది వెబ్సైట్ మీద క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">https&colon;&sol;&sol;cdn&period;s3waas&period;gov&period;in&sol;s333e75ff09dd601bbe69f351039152189&sol;uploads&sol;2023&sol;09&sol;2023092544&period;pdf<&sol;p>&NewLine;

Sravya sree

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM