Jobs

Anganwadi Jobs 2023 : టెన్త్ పాస్ అయిన మహిళలకి గుడ్ న్యూస్.. ఊర్లో వుండే ఉద్యోగం చేసుకోవచ్చు..!

Anganwadi Jobs 2023 : మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్. నిరుద్యోగ మహిళలకు ఇది పెద్ద శుభవార్త. కేవలం 10 అర్హతతోనే ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష కూడా లేదు. సొంత గ్రామంలో పర్మినెంట్ జాబ్ ని పొందడానికి, మంచి అవకాశం ఇది. మొత్తం గా 109 పోస్టులు ఇందులో ఉన్నాయి. అక్టోబర్ 5 సాయంత్రం 5 వరకు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఉంది. అంగన్వాడి వర్కర్, మినీ అంగన్వాడి వర్కర్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు.

ఈ భారీ సూపర్ రిక్రూట్మెంట్ లో 109 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. అంగన్వాడీ కార్యకర్త పోస్టులు 7 ఉండగా, అంగన్వాడీ సహాయకురాలు 9, మినీ అంగన్వాడి కార్యకర్త 93 పోస్టులు ఉన్నాయి. ఇక ఖాళీల వివరాల్లోకి వెళితే… ధర్మవరం ప్రాజెక్టులో 2, సికే పల్లి ప్రాజెక్టులో 8, మడకశిర ప్రాజెక్టులో 11, హిందూపురం ప్రాజెక్టులో 8 , కదిరి ప్రాజెక్టులో 7 , పెనుగొండ ప్రాజెక్టులో 6 ఉన్నాయి.

Anganwadi Jobs 2023

అదేవిధంగా నల్లచెరువు ప్రాజెక్టులో 1, గుడిబండ ప్రాజెక్టులో 3, సుమందేపల్లి ప్రాజెక్టులో 10, పుట్టపర్తి ప్రాజెక్టులో 3, ఓడి చెరువు ప్రాజెక్టులో 6 ఉన్నాయి. అవనిగడ్డ, బంటుమిల్లి, గుడివాడ, కంకిపాడు, పామర్రు, మొవ్వ గన్నవరం, మచిలీపట్నం పరిధిలో 44 పోస్టులు ఉన్నాయి. వయసు విషయానికి వస్తే… జూలై 1, 2022 నాటికి 21 నుండి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

ఎస్సీ, ఎస్టీ వారికి వయోసడలింపు ఉంది. ఇక జీతం విషయానికి వస్తే,, పోస్టులను బట్టి రూ.7000 నుండి రూ. 11000 వరకు వస్తాయి. అంగన్వాడీ టీచర్ పోస్టులకి నెలకి రూ.11500 వస్తాయి. పైన చెప్పిన అర్హతలు ఉన్నవాళ్లు, ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక స్థిర నివాసం కలిగి ఉండాలి. పెళ్లి అయ్యి, టెన్త్ పాస్ అయిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు కోసం కింద లింక్ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

https://cdn.s3waas.gov.in/s3647bba344396e7c8170902bcf2e15551/uploads/2023/09/2023092242.pdf

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM