మంగళవారం అనేక రాశుల వారి అదృష్టం మారబోతోంది. కొందరు అదృష్టవంతులుగా ఉంటారు. డబ్బు చేతికి అందుతుంది. కొన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఇక రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
మేషం: మీరు మంగళవారం పనిలో విజయం సాధిస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ఆలోచనలు గుర్తుకు వస్తాయి. లేదా వాటికి ఒక రూపు ఇస్తారు. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు తెలివిని ఉపయోగించి పని చేస్తే అందులో విజయం పొందుతారు.
వృషభం: మీకు ఈ రోజు చురుకుదనం నిండి ఉంటుంది. మీరు కచ్చితంగా కృషిలో ఫలాలను పొందుతారు. ఏదైనా వివాహ వేడుకలో లేదా పనిలో పాల్గొంటారు. మనస్సులో ఆనందం ఉంటుంది. రోజు ఆత్మవిశ్వాసంతో ప్రారంభమవుతుంది. మీరు కుటుంబం ప్రేమ, మద్దతును పొందుతారు.
మిథునం: రోజు బాగా ప్రారంభం కానుంది. మీ పని కుటుంబానికి ఆనందాన్నిస్తుంది. ఉద్యోగులు అయితే కార్యాలయాలలో ప్రభావం ఉంటుంది. డబ్బు లాభం కలుగుతుంది. కుటుంబం అవసరాలను పూర్తి చేస్తారు.
కర్కాటకం: కుటుంబ జీవితం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. మీ కృషి, అవగాహన జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు సహాయపడుతాయి. ఉద్యోగులు చేసే పనులకు ప్రశంసలు దక్కుతాయి. మంగళవారం పనిలో విజయం సాధిస్తారు. మీ కృషి, అదృష్టం వల్ల మంచి ఆదరణ పొందుతారు.
సింహం: అదృష్టం మీతో ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక పనుల్లో పాల్గొంటారు. మీ ప్రసంగం మధురంగా ఉంటుంది. దీనివల్ల మీరు మీ వైపు ఇతరులను ఆకర్షిస్తారు. మీరు మీ తెలివితేటలతో మీ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. పనిలో ఆశించిన విజయం దక్కుతుంది.
కన్య: మంగళవారం మీకు గుర్తుండిపోయే రోజు అవుతుంది. మీరు మధురమైన మాటల సహాయంతో, మీ తెలివితో పనిలో విజయం సాధిస్తారు. ఈ రోజు పనికి అద్భుతంగా ఉంటుంది. లాభదాయకంగా ఉంటుంది.
తుల: మంగళవారం మీకు మంచి రోజు కాదు. మీరు సంఘర్షణ పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి సమయంలో మీరు కచ్చితంగా కుటుంబం మద్దతు పొందుతారు. కాబట్టి ధైర్యాన్ని కోల్పోకండి. ముందు వచ్చే క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోండి. మీ అదృష్టానికి పూర్తి మద్దతు లభిస్తుంది.
వృశ్చికం: మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మీరు ఉద్యోగంలో విజయం పొందుతారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. కుటుంబ వివాదాలు అంతమవుతాయి. శుభవార్తతో రోజు ప్రారంభం కానుంది. పనిలో మంచి లాభాలు ఉంటాయి. మీరు డబ్బును కూడా ఆదా చేస్తారు.
ధనుస్సు: అదృష్టం మీతో ఉంటుంది. పనిలో మీ పనితీరు బాగుంటుంది. మీకు మాట్లాడే కళ ఉంటుంది. అది మిమ్మల్ని ఏ రంగంలోనైనా విజయం దిక్కుకు తీసుకెళ్లడానికి సహాయపడుతుంది. కుటుంబం పట్ల ఆప్యాయతను కలిగి ఉంఆరు. వారితో ఆనందంగా గడుపుతారు.
మకరం: మీరు ఉత్సాహంతో నిండి ఉంటారు. అదృష్టం ఉంటుంది. పనిలో ఉత్సాహం ఉంటుంది. పోటీ రంగంలో విద్యార్థులకు విజయం లభిస్తుంది. మీరు మీ స్నేహితుడిని లేదా పరిచయస్తుడిని కలుస్తారు. ఈ కారణంగా మీలో ఆనందం నెలకొంటుంది.
కుంభం: మంగళవారం మీరు క్షేత్రంలో పలు సమస్యల నుండి బయటపడతారు. మీ పని విజయవంతమవుతుంది. డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. మీరు మీ పాత స్నేహితుడితో సంభాషిస్తారు. మనస్సు సంతోషంగా ఉంటుంది.
మీనం: మనస్సు ఆనందంగా ఉంటుంది. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ప్రయాణాన్ని ఆనందిస్తారు. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. మీరు మంచి వ్యక్తులతో పరిచయాలను ఏర్పాటు చేసుకుంటారు. వారు పనిలో విజయం సాధించడానికి మీకు సహాయం చేస్తారు. మార్గనిర్దేశం చేస్తారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…