ఏదైనా సాధించాలనే పట్టుదల ఉండాలే గానీ ఎవరైనా ఏ రంగంలోనైనా అద్భుతాలు సాధించవచ్చు. అందుకు స్త్రీలు, పురుషులు, చిన్నా పెద్ద, పేద, ధనిక అనే భేదాలు ఉండవు. ఎవరైనా ఏది చేసైనా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. సరిగ్గా ఆ మహిళ కూడా అలాగే చేసింది. ఒకప్పుడు రిసెప్షనిస్ట్‌గా పనిచేసింది. కానీ కష్టపడి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యింది.
హర్యానాకు చెందిన పూజా యాదవ్ బయో టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీలలో ఎంటెక్ పూర్తి చేసింది. తరువాత కెనడా, జర్మనీలోనూ పనిచేసింది. కానీ ఆమెకు ఎందులోనూ సంతృప్తి లభించలేదు. దీంతో స్వదేశానికి వచ్చి ప్రజలకు సేవ చేయాలని అనుకుంది. అందులో భాగంగానే సివిల్స్ రాసింది. ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్‌కు ఎంపికైంది. తన కలను సాకారం చేసుకుంది.
అలా పూజా యాదవ్ కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్ అయింది. 2018లో ఐపీఎస్‌గా నియమాకం అయింది. దీంతో ఆమెను అందరూ అభినందించారు. ఇప్పుడు ఆమె సక్సెస్ ఫుల్ ఆఫీసర్ గా సేవలు అందిస్తోంది. ఈ క్రమంలో ఆమె నైపుణ్యానికి, సేవలకు అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. కష్టపడి చదివి ఐపీఎస్ అయి ప్రజలకు నిజాయితీగా సేవలు అందిస్తున్నందుకు ఆమె అందరి అభినందనలను పొందుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…