వేసవి కాలం ఎంతో ఉక్కపోతతో అలమటించిన వారు వర్షాకాలం రాగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందుతారు. అయితే వర్షాకాలం ఆనందంతో పాటు తన వెంట ఎన్నో రకాల జబ్బులను కూడా వెంటబెట్టుకు వస్తుంది.వర్షాకాలంలో వచ్చేటటువంటి ఈ వ్యాధులను ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా మన శరీరంలో రోగనిరోధక శక్తి ఉండాలి. అయితే ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో పోషక విలువ ఉండటం ఎంతో అవసరం. మరి వర్షాకాలంలో ఖచ్చితంగా తినాల్సిన కూరగాయలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
వర్షాకాలం వచ్చిందంటే దగ్గు, జలుబు వంటి ఎన్నో రకాల అంటువ్యాధులను వెంటబెట్టుకు వస్తుంది. అదే విధంగా వర్షాలు పడటం వల్ల నీటి ద్వారా గాలి ద్వారా అనేక అంటువ్యాధులు వ్యాపిస్తాయి. ఈ విధమైనటువంటి అంటువ్యాధులను అరికట్టడానికి ముఖ్యంగా కాకరకాయలు తీసుకోవడం ఎంతో అవసరం. కాకరకాయలతోపాటు మెంతికూర రోజువారి ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన విటమిన్స్ ఏ, సీ, బీ, ఐరన్, జింక్ లభిస్తాయి.
మన శరీరంలో రోగనిరోధకశక్తి ఉండాలంటే వర్షాకాలం అయినప్పటికీ రోజు వారి ఆహారంలో భాగంగా పెరుగు తప్పనిసరి. పెరుగులో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఉండటం వల్ల గట్ హెల్త్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. అదేవిధంగా వర్షాకాలంలో లభించేటటువంటి తాజా పండ్లు తీసుకోవటం వల్ల తగినన్ని విటమిన్లు మినరల్స్ మన శరీరానికి అంది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతూ ఎన్నోరకాల అంటువ్యాధులను తరిమికొడతాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…