వినోదం

Simhadri Movie : ఎన్‌టీఆర్ సింహాద్రి మూవీతో పోటీప‌డిన మూవీలు ఇవే.. వాటి ప‌రిస్థితి ఏమిటంటే..?

Simhadri Movie : ఎస్ ఎస్ రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ 2003 జులై 9న రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన సింహాద్రి మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. పాత రికార్డులనుఈ మూవీ చెరిపేసింది. అయితే ఈ సినిమా వచ్చిన రెండు వారాల గ్యాప్ లో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు రిలీజయ్యాయి. పదిమంది క్షేమం కోసం తాను చావడానికైనా, చంపడానికైనా సిద్ధ‌పడే క్యారెక్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. కేరళలో సింగమలైగా గుర్తింపు పొందుతాడు. ఫ్లాష్ బ్యాక్ తో అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాలో కీరవాణి సంగీతం అదిరిపోయింది. భూమిక, అంకిత హీరోయిన్స్ గా నటించారు.

కమెడియన్స్ గా వేణుమాధవ్, బ్రహ్మానందం బాగా నటించారు. ఈ మాస్ మూవీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని నాలుగు రెట్లు పెంచింది. ఈ సినిమాకు 20 రోజుల ముందు రిలీజైన దొంగరాముడు అండ్ పార్టీ సినిమా పూర్తిగా డల్ అయింది. వంశీ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి చక్రి సంగీతం అందించాడు. అయితే సింహాద్రి వచ్చిన రెండు రోజులకే వెంకటేష్ నటించిన వసంతం మూవీ వచ్చింది. అయితే వసంతం మూవీకి సింహాద్రి ఎఫెక్ట్ తగల్లేదు. రెగ్యులర్ గానే ఈ మూవీతో విక్టరీ వెంకటేష్ విజయాన్ని అందుకున్నాడు. ఆర్తి అగర్వాల్, కళ్యాణి హీరోయిన్స్ గా న‌టించారు.

Simhadri Movie

ఎస్ఏ రాజకుమార్ సంగీతం వ‌సంతం సినిమాకు మంచి బలాన్నించింది. ప్రకాష్ రాజ్ తదితరుల నటన ఆకట్టుకుంటుంది. వసంతం మూవీ 157 సెంటర్స్ లో 50రోజులు, 57 సెంటర్స్ లో 100 డేస్ ఆడింది. సింహాద్రి వచ్చిన 9 రోజుల తర్వాత అంటే జూలై 18న వేణు నటించిన మూవీ కల్యాణ రాముడు సోలో హిట్ గా నిలిచింది. జి రామ్ ప్రసాద్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. మళ‌యాళ మూవీకి రీమేక్ గా ఈ మూవీ తీశారు. వేణు మార్క్ కామెడీ, ప్రభుదేవా ఎంట్రీ, మణిశర్మ బాణీలు ఈ మూవీకి సైలెంట్ విజయాన్ని అందించాయి. సింహాద్రి, వసంతం మూవీస్ ని తట్టుకుని కల్యాణరాముడు కూడా విజయం అందుకుంది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM