Urfi Javed : బిగ్ బాస్ ఓటింగ్ ద్వారా, హిందీ ప్రేక్షకులకి పరిచయమైంది ఉర్ఫీ జావేద్. ఆ తర్వాత ఈమె తన, వింత ఫ్యాషన్ తో బాగా పాపులర్ అయిపోయింది. వివాదాస్పద దుస్తులతో ప్రతిరోజు కూడా, ఈమె వార్తలులో నిలుస్తూ ఉంటూ, విపరీతమైన ట్రోలింగ్ కి కూడా గురవుతూ ఉంటుంది. రోజూ ఈమె ట్రోలింగ్ కి గురవ్వుతూనే ఉంటుంది. ఈమె ట్రై చేసే వింత దుస్తులు ఫ్యాషన్, థీమ్స్ ఎవ్వరు కూడా ఎప్పుడు ట్రై చేసి ఉండరు. ఈమె దుస్తులను చూసి సోషల్ మీడియాలో ఎంతో మంది ఆగ్రహానికి గురవుతూ ఉంటారు.
ఆమె ఇండియా పరువు తీస్తోందని, పోలీసులు ఆమె మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని, సోషల్ మీడియా యూజర్లు ఎప్పటికప్పుడు మండిపడుతూనే ఉంటారు. అయితే, మొత్తానికి ఆ సమయం వచ్చేసింది. ముంబై పోలీసులు ఆర్ఫీ జావేద్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముంబైలో ఒక రెస్టారెంట్ లో ఉన్న ఉర్ఫి దగ్గరికి ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ వెళ్లి, బయటకు పిలిచారు.
పోలీస్ స్టేషన్ కి పదండి అని అన్నారు. దీంతో, వాళ్ళిద్దరితో ఉర్ఫి వాదించారు. నేను ఎందుకు రావాలి అని అడిగారు. మీరు వేసుకున్న దుస్తులు బాగోలేదు. ఇటువంటి దుస్తులు వేసుకుని, బయట తిరగకూడదు అందుకే అరెస్ట్ చేస్తున్నామని మహిళా కానిస్టేబుళ్లు ఆమెని తీసుకువెళ్లారు. కాసేపు వాదించాక, పోలీసు వాహనం ఎక్కేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆమెను నిజంగా పోలీసులు అరెస్ట్ చేశారా లేదంటే ఇదంతా నాటకమా అని, సోషల్ మీడియాలో చాలామంది అడుగుతున్నారు. ఇదంతా ప్రమోషనల్ స్టంట్ అని కూడా తీసి పారేస్తున్నారు. ఆ పోలీసు వాహనాన్ని చెక్ చేస్తే, అది ఒక వ్యక్తి వాహనం అని తెలుస్తోంది. మరి పోలీసు వాహనం అయితే, ప్రైవేటు వ్యక్తి పేరు మీద ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించారు..? కనుక ఇదంతా నాటకం అని అర్ధం అవుతోంది. దీనిపై ఉర్ఫి ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…