Trisha : తమిళ నటి త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు డల్ అయింది. స్టార్ హీరోలతో నటించి అలరించిన ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు ఎందుకో అలరించలేకపోతుంది. ప్రస్తుతం త్రిష పెళ్లి చేసుకోబోతుందంటూ కొన్నాళ్లుగా చర్చ నడుస్తుంది. అయితే త్రిష పెళ్లి గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. పొన్నియిన్ సెల్వన్ సినిమా హిట్ అయిన తర్వాత కూడా ఈ భామ పెళ్లి వార్తలు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రిఆతం త్రిష రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం.దీనికి కారణం ఆండ్రీ త్రిష పెళ్లి చూపులు ఫోటో వైరల్‌గా మారడమే. ఇందులో, నటి పింక్ చీర మరియు నగలు ధరించి నిజమైన దక్షిణ భారత వధువుగా కనిపించింది.
త్రిష గులాబీ రంగు చీరలో పువ్వులు మరియు అద్భుతమైన ఆభరణాలతో అందంగా కనిపించడం వెనక వేరే కారణం ఉంది. అయితే 40 ఏళ్లు వచ్చినా 25 ఏళ్ల అందంలా మెరిసిపోయే ఈ బ్యూటీ సౌత్‌లో ఎక్కువ డిమాండ్ ఉన్న నటీమణుల్లో ఒకరు. పొన్నియిన్ సెల్వన్ సినిమా ద్వారా ఈ భామ మెరిసింది. పి.ఎస్ 1, 2 సినిమాలతో త్రిష మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ భామ రీసెంట్‌గా వచ్చిన దళపతి విజయ్ లియో సినిమాలో కూడా త్రిష తన లుక్స్ తో ఆకట్టుకుంది. దీంతో మళ్లీ పామ్ లోకి వచ్చిన త్రిష ఏకబిగిన సినిమాలకు సైన్ చేసేస్తున్నది.. ఈ సారి కాస్త గ్లామర్ డోస్ పెంచేస్తూ సోషల్ మీడియాలో కూడా రచ్చ మొదలు పెట్టింది.. సరికొత్త అందాలతో యూత్ ను 40 ఏళ్ల వయసులోనూ మెస్మరైజ్ చేస్తున్నది.
ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో దుమ్మురేపుతుంది. దీంతో రెమ్యూనరేషన్‌లో కూడా తగ్గేదేలే అంటుందట. వరుస విజయాలతో దూసుకుపోతున్న త్రిష తన రెమ్యూనరేషన్‌ను కూడా పెంచేసిందినే టాక్ వినిపిస్తుంది. ఇక ఇదిలే ఉంటే త్రిష ఇటీవల డైరెక్టర్ మణిరత్నం నెక్స్ట్ సినిమా ‘థగ్ లైఫ్’లో కూడా త్రిష ఛాన్స్ కొట్టేసింది. ఇందులో కమల్ హాసన్ సరసన త్రిష నటించబోతుంది.ఈ సినిమాకి గాను త్రిష నాలుగు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అడిగినట్లు సమాచారం. ఈ మాట వినగానే ప్రొడ్యూసర్లు జేబులో చేతులు పెట్టుకొని బయటికి వచ్చేశారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం నెట్టింట వైరల్‌గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…