వినోదం

Tripti Dimri : యానిమ‌ల్ బ్యూటీకి అదిరిపోయే ఆఫ‌ర్.. ఏ సినిమాలో అంటే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tripti Dimri &colon; ఇటీవ‌లి కాలంలో సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టిన చిత్రం యానిమ‌ల్&period; ఇందులో à°°‌ష్మిక క‌థానాయిక‌గా à°¨‌టించ‌గా&comma; ఆమె క‌న్నా ఎక్కువ పేరు సంపాదించుకుంది హాట్ బ్యూటీ తృప్తి డిమ్రీ&period; ఈ సినిమా à°¤‌ర్వాత అన్ని భాషల నిర్మాత&comma; దర్శకులు ఈ భామపై దృష్టిపెట్టారు&period; అయితే తృప్తి డిమ్రీ గురించి తెలుగు సినిమా రంగంలో హాట్ హాట్ చర్చ జరుగుతున్నది&period; గ్లామర్ హీరోయిన్‌ను నటింపజేసేందుకు నిర్మాతలు భారీగా ప్రయత్నిస్తున్నట్టు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి&period; ఈ ఉత్తరాఖండ్‌ బ్యూటీ యానిమల్‌లో జోయా పాత్రలో హాట్‌ హాట్‌గా అందాలు ఆరబోసి&period;&period; కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది&period; యానిమల్‌ సక్సెస్‌తో తృప్తి డిమ్రి ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య ఓ రేంజ్‌లో పెరిగిపోయిందంటే అతిశ‌యోక్తి కాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడిప్పుడే మంచి సినిమా అవ‌కాశాల‌ని అందుకుంటున్న తృప్తి డిమ్రీ తాజాగా ఓ బంపర్ ఆఫర్ దక్కించుకున్న‌ట్టు తెలుస్తోంది&period; బాలీవుడ్‍‍లో ఎంతో పాపులర్ అయిన ఆషికీ ఫ్రాంచైజీలో తదుపరి రానున్న ఆషికీ 3 మూవీలో హీరోయిన్‍గా తృప్తి డిమ్రికి ఆఫ‌ర్ దక్కింద‌నే టాక్ à°¨‌డుస్తుంది&period; ఆషికీ 3 చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా చేస్తుండ‌గా&comma; కార్తీక్ సరసన తృప్తి డిమ్రి హీరోయిన్‍గా నటించనున్నారని సమాచారం&period; కొన్ని రోజుల చర్చ తర్వాత ఎట్టకేలకు హీరోయిన్‍గా తృప్తి డిమ్రిని ఫిక్స్ చేసినట్టు ఆ మూవీ వర్గాల నుంచి సమాచారం బయటికి వచ్చింది&period; దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది&period;ఇదే నిజ‌మైతే అమ్మ‌à°¡à°¿ à°²‌క్ మాములుగా ఉండ‌దు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;50338" aria-describedby&equals;"caption-attachment-50338" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-50338 size-full" title&equals;"Tripti Dimri &colon; యానిమ‌ల్ బ్యూటీకి అదిరిపోయే ఆఫ‌ర్&period;&period; ఏ సినిమాలో అంటే&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;tripti-dimri-4&period;jpg" alt&equals;"Tripti Dimri reportedly got bumper offer for a movie" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-50338" class&equals;"wp-caption-text">Tripti Dimri<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తృప్తి డిమ్రీకి పలు బాలీవుడ్ సినిమాలలో నటించిన రాని గుర్తింపు యానిమల్ సినిమా ద్వారా వచ్చింది&period; ఈ సినిమాలో ఈమె కాస్త బోల్డ్ సన్నివేశాలలో నటించడంతో రాత్రికి రాత్రే స్టార్ గా పేరు సంపాదించుకున్నారు&period; ఇక ఈ సినిమాలో తృప్తి జోయా పాత్రలో నటించారు&period; ఇటీవల ఐఎండీబీ రిలీజ్ చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్ లో తృప్తి టాప్ లో ఉండటం విశేషం&period;ఉత్తరాఖండ్‌లో 1997 సంవత్సరంలో ఫిబ్రవరి 23à°µ తేదీన జన్మించారు&period; 2017లో బాబీ డియోల్&comma; బాబీ డియోల్&comma; శ్రేయాస్ తల్పాడే నటించిన పోస్టర్ బాయ్స్ చిత్రంలో నటిచడం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించింది&period; అదే సంవత్సరం శ్రీదేవీ నటించిన మామ్ అనే చిత్రంలో కూడా నటించి మెప్పించింది&period;<&sol;p>&NewLine;

Sunny

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM