Sitara Ghattamaneni : మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్న వయసులోనే పీఎంజే జ్యుయలర్స్ అనే ఆర్మమెంట్స్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా నియమితులై అందరిని ఆశ్చర్యపరచింది.. అయితే, ఈ వాణిజ్య ప్రకటనలో నటించడం ద్వారా తనకు వచ్చిన తొలి పారితోషికాన్ని ఛారిటీకి ఇచ్చానని సితార చెప్పారు. సితార మంచి మనసుపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపించారు. ఇక సితార టీనేజీలోకి అడుగు పెట్టేస్తోంది. మరి కొన్నేళ్లలో హీరోయిన్ గా తెరపై కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఇప్పటికే హీరోయిన్ ఫీచర్స్ తో మెరిసిపోతోంది. తాజాగా సోషల్ మీడియాలో సితార పిక్స్ చక్కర్లు కొడుతుండగా వాటిని చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.
మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందని తెలిసిందే. తాజాగా ఇలా స్టైలిష్ ఫొటోలు పోస్ట్ చేసింది సితార. ఇది చూసిన వారు సితార అతి త్వరలోనే స్టార్ హీరోయిన్ కావడం ఖాయం అని అంటున్నారు. సితార అందంలోనే కాదు గుణంలో కూడా తండ్రి పోలికే. మహేష్ బాబు చాలా కాలంగా పేద చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్స్ చేయిస్తుండగా, సితార కూడా చిన్నతనంలోనే పేదలకు సహాయం చేయాలనే గుణం అలవరుచుకుంది. సితార తన వీడియోలతో పాటు, ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది.
హీరోగా మహేష్ బాబు ఎంత పాపులర్ అయ్యాడో ..ఆయన కూతురు,గారాల పట్టి సితార ఘట్టమనేని కూడా అంతే… పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో సితార ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. సితార డాన్స్ నేర్చుకుంటుంది. యాని మాస్టర్ సితార గురువు కాగా, యాని మాస్టర్ తో డాన్స్ చేస్తూ వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంటాయి.. సితారకు నటనపై మక్కువ ఉందని ఇప్పటికే అర్ధమైంది.. ఆల్రెడీ ఆమె సర్కారు వారి పాట చిత్రంలో ప్రమోషనల్ వీడియోలో నటించింది. అతి త్వరలోనే సితార వెండితెరపై మెరవనుందని అర్ధమవుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…