వినోదం

Shraddha Das : ఎద ఎత్తులతో ఊరిస్తున్న శ్ర‌ద్ధా దాస్.. బ్యూటీ అందాల‌కి చిత్తైపోతున్న నెటిజ‌న్స్..

Shraddha Das : ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల‌కి మ‌త్తెక్కించిన అందాల ముద్దుగుమ్మ శ్ర‌ద్ధా దాస్. ఈ అమ్మ‌డి అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించిన శ్రద్ధాదాస్ ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది. డార్లింగ్, ఆర్య 2 సినిమాల్లో కనిపించింది శ్రద్ధాదాస్. సిద్ధు ఫ్రమ్‌ శ్రీకాకుళం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ అందాల భామ తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది . అయితే ఈ ముద్దుగుమ్మ ఎందుకో తెలియ‌దు కాని అంత‌గా అలరించ‌లేక‌పోతుంది.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్ర‌ద్ధా దాస్ తన స్టన్నింగ్ స్ట్రక్చర్ తో కుర్రాళ్లకు గాలం వేస్తూ గ్లామరస్ బ్యూటీగా గుర్తింపు పొందింది. బోల్డ్ గా పరువాలు ఒలకబోస్తూ శ్రద్దా దాస్ ఇస్తున్న ఫోజులు యువతని వెర్రెత్తిస్తున్నాయి. తాజాగా స్లీవ్‌ లెస్‌ స్కర్ట్ లో ఆమె అందాలను ఆరబోసి ర‌చ్చ చేసింది. సోఫాలో విరహ వేదన చెందుతూ రెచ్చగొడుతుంది. ఉబికి వచ్చే ఎద అందాలతో టాప్‌ యాంగిల్ లో ఈ అమ్మ‌డు సృష్టించిన అరాచ‌కం అంతా ఇంతా కాదు. శ్ర‌ద్ధా దాస్ అందాల‌ని ఇలా చూస్తుంటే ప్ర‌తి ఒక్క‌రి మైండ్ బ్లాక్ అవుతుంది. ప్రస్తుతం శ్రద్ధా దాస్ చిన్న చిన్న గ్లామర్ పాత్రలు చేస్తూనే బుల్లితెరపై కూడా రాణిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది.

Shraddha Das

శ్రద్దా దాస్ కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ బ్యూటీగానే గుర్తింపు తెచ్చుకుంది. ఆర్య 2లో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తిపు వచ్చింది. బన్నీపై క్రష్ ఉండే కొలీగ్ పాత్రలో గమ్మత్తుగా నటించింది. ఆ తర్వాత డార్లింగ్, గుంటూరు టాకీస్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. ఉప్పొంగుతున్న సొగసుతో చాలీ చాలనిడ్రెస్‌లో శ్రద్దా దాస్ కుర్రాలకి కనుల విందు చేస్తుంటుంది. ఈ భామ చేసే అందాల ర‌చ్చ మాములుగా ఉండ‌దు. రోజూ రోజుకి ఈ ముద్దుగుమ్మ అందాల అరాచ‌కం చూస్తుంటే ఆమె వయసు తగ్గిపోతోందా అనేంతగా శ్రద్దా దాస్ మెస్మరైజ్ చేసే సొగసుతో ఇస్తున్న ఫోజులు అదుర్స్ అనే చెప్పాలి.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM