Shivathmika Rajasekhar : యాంగ్రీయంగ్ మెన్ రాజశేఖర్, ఒకప్పటి హీరోయిన్ జీవితల తనయలు శివాని, శివాత్మికలు ఇండస్ట్రీలోకి వచ్చి ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. వైవిధ్యమైన సినిమాలలలో హీరోయిన్‌గాను, సపోర్టింగ్ రోల్స్‌లోను నటించి అలరిస్తున్నారు. అయితే రాజశేఖర్ ఇద్దరు తనయలలో శివాని పెద్దగా గ్లామర్ షో చేయదు కాని, శివాత్మిక మాత్రం ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో కుర్రాళ్లకి కంటిపై కునుక లేకుండా చేస్తుంటుంది. ‘దొరసాని’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శివాత్మిక… యాంగ్రీ స్టార్ రాజశేఖర్, నటి & దర్శకురాలు జీవిత దంపతులు చిన్న కుమార్తెగా తెరపైకి వచ్చి తనదైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.
‘పంచతంత్రం’, ‘ఆకాశం’, కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ సినిమాల్లో శివాత్మికా రాజశేఖర్ నటించారు.సినిమాల సంగతేమో కాని శివాత్మిక కేక పెట్టించే అందాలతో కుర్రాళ్ల గుండెలలో ప్రకంపనలు పుట్టిస్తుంది. లేటెస్టుగా స్లీవ్‌లెస్ టాప్‌లో శివాత్మికా రాజశేఖర్ ఫోటోషూట్ చేశారు. ఇందులో శివాత్మిక సరికొత్త లుక్‌లో కనిపించి సందడి చేసింది. కళ్లలో కసి, మొహంలో విరహం, బాడీలో కవ్వింపులు కుర్రాళ్లకి మత్తెక్కించేవిగా ఉండగా, ఆమె క్రేజీ లుక్స్ చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. శివాత్మిక ఎక్కువగా తన ఎద ఎత్తులని చూపిస్తూ రెచ్చగొడుతుంటుంది.
తాజాగా అలానే ఎద ఎత్తులను చూపిస్తూ మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.. సెగలు రేపేలా ఆమె ఫోటోలు దిగడం విశేషం. ఇప్పుడీ బ్యూటీ సోషల్ మీడియాని షేక్ చేస్తూ అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంది. కమర్షియల్ హీరోయిన్ల మాదిరిగా శివాత్మిక అందాల విధ్వంసం అదరహో అనిపించేలా ఉంది. కెమెరా ముందు తెగిస్తూ ఆమె ఫోటో షూట్ చేయడం ఆశ్చర్యపరుస్తుంది. అవకాశాల కోసం ఈ అమ్మడు ఇలా చేస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తుంది. `విక్రమ్` ఫేమ్ అర్జున్ దాస్‌తో కలిసి ఓ సినిమా చేస్తుంది.. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది.త్వరలోనే ఆ చిత్రంతో అలరించే ప్రయత్నం చేయనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…