Ravi Teja : మాస్ మహరాజా రవితేజ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఇటీవలి కాలంలో హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంది.మొదట సైడ్ క్యారెక్టర్స్ చేసిన రవితేజ.. ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగారు. ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టిపోటీనిస్తున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాతో ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ అందిస్తున్నారు. ఇక క్రాక్‌తో మంచి హిట్ అందుకున్న రవితేజ ఇప్పటికీ మంచి సక్సెస్‌లని చవి చూస్తున్నాడు. అయితే నటుడు కావాలనే ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రవితేజ ఎన్నో కష్టాలని చవి చూశాడు. 60 ఏళ్లకు అతి దగ్గరలో ఉన్న మాస్ రాజా ..ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తూ.. హ్యాండ్సమ్ గా తయారవుతున్నాడు.
రవితేజకి ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ ఉండగా, తన ప్రతి సినిమాకు 40కోట్ల వరకూ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఈగల్ సినిమాపైఅందరి దృష్టి ఉంది. ఈ ఏడాది టైగర్ నాగేశ్వర రావుతో నిరాశపరిచిన రవితేజ ఇప్పుడు ఈగల్ చిత్రంతో అదరగొట్టనున్నాడని అంటున్నారు. ఇప్పుడు రవితేజకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన అల్లరి ప్రియుడు సినిమాలో రవితేజ కీలకపాత్రలో కనిపించాడు. అప్పట్లో ఆ సినిమా కోసం రోజుకు రూ. 10 రెమ్యునరేషన్ తీసుకునేవాడట. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తక్కువ రెమ్యునరేషన్ తీసుకొని సినిమాలు చేసిన రవితేజ ఇప్పుడు కొన్ని కోట్లు అందిపుచ్చుకుంటుండడం విశేషం.
రవితేజ.. ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగారు. ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో యంగ్ హీరోలకు గట్టిపోటీనిస్తున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సింధూరం సినిమాలో సెకండ్ హీరోగా కనిపించాడు రవితేజ. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది అంతేకాకుండా రవితేజకు హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయనకు హీరోగా వరుస అవకాశాలు క్యూ కట్టాయి. శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ నటించిన నీకోసం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవితేజ.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…