Punarnavi Bhupalam : సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాల వలన సెలబ్రిటీలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగుమ్మాయి పునర్నవి ఫారిన్ కు చెందిన గే తో స్నేహం చేస్తోంది అని అయితే ఆమె ప్రెగ్నెంట్ కూడా అయ్యింది అని వివిధ రకాల దారుణమైన వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయంపై పునర్నవి కూడా ఊహించని విధంగా కౌంటర్ ఇచ్చింది. పునర్నవి మొదట కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించి తర్వాత ఆమె ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత పునర్నవి ఒక్కసారిగా తన మోడరన్ లుక్ ను కూడా బయటపెట్టింది.
బిగ్ బాస్ ఆఫర్ అందుకున్న పునర్నవి సీజన్ 3లో సందడి చేసింది.బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత అసలు ఈమె లుక్స్ చూసి ఎవరు నమ్మలేదు. ఉయ్యాల జంపాలాలో సింపుల్ గా కనిపించిన ఆ అమ్మాయేనా? అనే విధంగా ఓ వర్గం వారు అయితే నోరెళ్లపెట్టారు.. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో కూడా అద్భుతమైన కెమిస్ట్రీని వర్కవుట్ అయ్యేలా చేసింది. బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాలో అందాల రచ్చ తో అందరి దృష్టి తనపై పడేలా చేసింది. ప్రస్తుతం లండన్ లో ఉన్నత చదువులతో బిజీగా ఉన్న పునర్నవి కొంతమంది అబ్బాయిలతో కూడా కనిపించడంతో ఆమెకు సంబంధించి అనేక వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
గేతో ఫ్రెండ్షిప్ చేస్తున్న పునర్నవి అతని వలన ప్రెగ్నెంట్ అయిందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది.తప్పుడు వార్తలపై ఎవరు ఊహించని విధంగా పునర్నవి రియాక్ట్ అయింది.. ఈ వార్తలు అస్సలు నిజం లేదు అని నా గే బెస్ట్ వల్ల నాకు గర్భం వచ్చింది అని యూట్యూబ్ లో వివిధ రకాల వార్తలు ప్రచారం చేశారు అని.. కానీ నేను గత నెలలో అనారోగ్యంతో ఉన్నాను. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటున్నారు. మీకు అసలు ఏమాత్రం అర్థం కాలేదు యూట్యూబ్ ఫ్రెండ్స్ అంటూ.. ఆమె కౌంటర్ ఇచ్చింది. అలాగే ఆమె తన ఫ్రెండ్ ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. మొత్తానికి తనపై వచ్చిన వార్తలకి ఇలా క్లారిటీ ఇచ్చింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…