OTT Releases This Week : ఇప్పుడు అంత ఓటీటీ మయంగా మారింది. ఓటీటీలు సినిమా రంగంలోకి వచ్చాక ప్రేక్షకులు థియేటర్ ఫ్యాన్స్, ఓటీటీ ఫ్యాన్స్‌గా ఇలా రెండు విభాగాలుగా విడిపోయారు. ఓటీటీ సినిమా ఇండస్ట్రీని ఓ కుదుపు కుదుపేసింది. ఓటీటీలు వచ్చాక థియేటర్స్‌కి వెళ్లే వాళ్ల సంఖ్య తగ్గింది. ఓటీటీ వచ్చిన దగ్గరి నుంచి ప్రేక్షకుడు సినిమా చూసే విధానం పూర్తిగా మార్చుకున్నారు. ప్రేక్షకులు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు ఓటీటీలోనే చూడటం మొదలు పెట్టారు . అయితే ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు ‘పిండం’, ‘కలశ’, ‘జోరుగా హుషారుగా’, ‘తికమక తాండ’ వంటి సినిమాలు రెడీ అయ్యాయి.. అయినప్పటికీ, ఓటీటీలపై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు.
వివిధ ఓటీటీ ఫ్లాట్‌ఫాములలో 30కి పైగా సినిమాలు సందడి చేస్తున్నాయి. జీ 5 లో కూసే మునిస్వామి వీరప్పన్ ( తమిళం) డిసెంబర్ 14 నుండి స్ట్రీమింగ్ కానుండగా, అమెజాన్ ప్రైమ్ :రీచర్ (వెబ్‌సిరీస్) డిసెంబరు 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.జియో సినిమా లో ది బ్లాకెనింగ్ ( ఇంగ్లీష్ ) డిసెంబర్ 16, ది సోవనీర్ ( ఇంగ్లీష్) డిసెంబర్ 17 నుండి స్ట్రీమింగ్ కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డ్యాన్స్ ప్లస్ ప్రో (డ్యాన్స్ సిరీస్) డిసెంబరు 11 నుండి స్ట్రీమింగ్ అవుతుండగా, ఫలిమి ( మలయాళం) డిసెంబర్ 15, ది ఫ్రీలాన్సర్ సీజన్ 2 ( హిందీ) డిసెంబర్ 15, ది మిషన్ (తెలుగు) డిసెంబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. నెట్‌ఫ్లిక్స్ లో జపాన్ ( తెలుగు ) డిసెంబర్ 11 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. కెవిన్ హార్ట్ అండ్ క్రిస్ రాక్ ( ఇంగ్లీష్ ) డిసెంబర్ 12, సింగిల్ ఇన్‌ఫెర్నో ( కొరియన్ ) డిసెంబర్ 12, అండర్ ప్రెజర్ ( ఇంగ్లీష్ ) డిసెంబర్ 12, 1670 (పోలీస్) డిసెంబర్ 13, కార్ మాస్టర్స్ రష్ టు రిచెస్ ( ఇంగ్లీష్) డిసెంబర్ 13, ఇఫ్ ఐ వర్ లూయిస్ సోంజా ( పోర్చుగీస్) డిసెంబర్ 13 నుండి స్ట్రీమింగ్ అవుతున్నాయి.
నెట్ ఫ్లిక్స్‌లోనే యూజ్ ద క్రో ప్లైజ్ ( టర్కిస్ ) డిసెంబర్ 14, ద క్రోన్ (ఇంగ్లీష్ ) డిసెంబర్ 14, యూ యూ హకూషో (జపనీస్) డిసెంబర్ 14, క్యారోల్ అండ్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ ( ఇంగ్లీష్) డిసెంబర్ 15, చికెన్ రన్ డాన్ ఆఫ్ ది నగ్గెట్ ( ఇంగ్లీష్) డిసెంబర్ 15, ఫేస్ టు ఫేస్ విత్ ఈటీఏ (స్పానిష్) డిసెంబర్ 15, ఫమిలియా ( స్పానిష్) డిసెంబర్ 15, ఐ లవ్ లిజీ ( తగలాగ్) డిసెంబర్ 15, యో! క్రిస్మస్ ( ఇంగ్లీష్ ) డిసెంబర్ 15, ద రోప్ కర్స్ 3 ( మాండరీన్) డిసెంబర్ 17, వివాంట్ ( జపనీస్) డిసెంబర్ 17 నుండి స్ట్రీమింగ్ కానుంది.
ఇక బుక్ మై షో లో ది పర్షియన్ వెర్షన్ ( ఇంగ్లీష్) డిసెంబర్ 12 నుండి స్ట్రీమ్ అవుతుండగా, టేలర్ స్విఫ్ట్- ది ఈరస్ టూర్( ఇంగ్లీష్) డిసెంబర్ 13, లైలాస్ బ్రదర్స్ ( పర్షియన్) డిసెంబర్ 15, వింటర్ టైడ్ (ఇంగ్లీష్) డిసెంబర్ 15 నుండి స్ట్రీమ్ కానున్నాయి.ఇక ఈటీవీ విన్ లో ఉస్తాద్ (టీవీ షో) డిసెంబరు 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆపిల్ ప్లస్ టీవీ ది ఫ్యామిలీ ప్లాన్ ( ఇంగ్లీష్ ) డిసెంబర్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది. లయన్స్ గేట్ ప్లే డిటెక్టివ్ నైట్ : ఇండిపెండెన్స్ ( ఇంగ్లీష్ ) డిసెంబర్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…