వినోదం

Oosaravelli Movie : ఎన్‌టీఆర్ ఊస‌ర‌వెల్లి మూవీ ఫ్లాప్ అయింది అందుకేనా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Oosaravelli Movie &colon; జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి మూవీ 2011 అక్టోబర్ 6à°¨ రిలీజై యావరేజ్ గా నిలిచింది&period; అయితే ఈ మూవీ టీవీలో వస్తుంటే&period;&period; సినిమా బాగానే ఉంది కదా&period;&period; ఎందుకు తేడా కొట్టింది&period;&period; అనిపిస్తుంది&period; భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ తొలివారం భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నా&period;&period; తర్వాత చతికిలబడి యావరేజ్ గా నిలిచింది&period; శక్తి మూవీ ఫ్లాప్ తర్వాత ఊసరవెల్లి మూవీ జూనియర్ ఎన్టీఆర్&comma; సురేంద్రరెడ్డి కాంబోలో వస్తుండడంతో తారక్ ఫాన్స్ కసితో ఉన్నారు&period; కానీ వాళ్ళ అంచనాలు తలకిందులు అయ్యాయి&period; నిజానికి కిక్ మూవీ తర్వాత సురేంద్రరెడ్డి తీస్తున్న మూవీ కావ‌డంతో తారక్ స్టైలిష్ నెస్&comma; ఆకట్టుకునే సాంగ్స్&comma; ట్రైలర్ అన్నీ చూశాక అంచనాలు బాగా పెరిగాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టోటల్ గా రూ&period;27&period;50 కోట్ల షేర్ కలెక్ట్ చేసి బిలో యావరేజ్ మూవీ అయింది&period; రూ&period;25 కోట్లతో తీసిన ఈ సినిమా రూ&period;10 కోట్ల టేబుల్ ప్రాఫిట్ తో రూ&period;35 కోట్లకు అమ్ముడైంది&period; అందులో 80 శాతం మాత్రమే రాబట్టింది&period; తారక్ నటన&comma; తమన్నా గ్లామర్&comma; జయప్రకాశ్ రెడ్డి గ్యాంగ్ హాస్యం&comma; దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్&comma; ఇక స్క్రీన్ ప్లే చెప్పక్కర్లేదు&period; రిపీట్ ఆడియన్స్ రావాలి&period; కానీ టైటిల్ ఊసరవెల్లి అని పెట్టడం&comma; మొదటి భాగంలో ఎన్టీఆర్ నటన హైలెట్ గా ఉన్నా&comma; సెకండాఫ్ లో ఎన్టీఆర్ కి సంబంధం లేకుండా హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ నడవడం&comma; తారక్ కనిపించకుండా ఆ ఎపిసోడ్ నడవడం మైనస్ అయింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37506" aria-describedby&equals;"caption-attachment-37506" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37506 size-full" title&equals;"Oosaravelli Movie &colon; ఎన్‌టీఆర్ ఊస‌à°°‌వెల్లి మూవీ ఫ్లాప్ అయింది అందుకేనా&period;&period;&quest;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;oosaravelli-movie&period;jpg" alt&equals;"Oosaravelli Movie why it is flop what are the reasons " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37506" class&equals;"wp-caption-text">Oosaravelli Movie<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హీరోకి ఆశయం లేకుండా&period;&period; హీరోయిన్ ఆశయమే తన లక్ష్యంగా కథనం ఉండడం మైనస్ పాయింట్&period; పగ&comma; ప్రతీకారం ఒకరిదే అవ్వాలని పరుచూరి బ్రదర్స్ చెప్పారు&period; అప్పుడే హీరో ఎమోషన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి&period; పగ తీర్చుకోవడం&comma; హీరోయిన్ ని విలన్స్ నుంచి కాపాడ‌డం అనే కాన్సెప్ట్ అయితే సినిమా వేరే రేంజ్ లో ఉండేది&period; మొదటి భాగం వినోదంగా సాగి సెకండాఫ్ సీరియస్ లో నడవడం మరో మైనస్&period; అందుకే క్లైమాక్స్ లో ఏదో కోల్పోయామన్న భావన ఫ్యాన్స్ లో ఏర్పడింది&period; అప్పటి వరకూ తారక్ ని చూసిన తీరు వేరు&period; ఈ సినిమాలో తీరు వేరు&period; దీన్ని ఫాలో అవ్వడానికి ఫ్యాన్స్ కి సమయం పట్టింది&period; అందుకే టీవీల్లో చూశాక సూపర్ మూవీ అంటున్నారు&period; ఇక దూకుడు మూవీ రెండు వారాల ముందు వచ్చి మంచి దూకుడు మీద సాగిపోయింది&period; మిక్స్ డ్ టాక్ రావడంతో ఊసరవెల్లి దెబ్బతింది&period;<&sol;p>&NewLine;

IDL Desk

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM