వినోదం

ర‌ష్మీపై హైప‌ర్ ఆది డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్.. మండిప‌డుతున్న నెటిజ‌న్స్..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక‌ప్పుడు సినిమాల‌లో మాత్ర‌మే బీ గ్రేడ్ కామెంట్స్ ఎక్కువ‌గా వినిపించేవి&period; కాని ఇప్పుడు బుల్లితెర‌పై కూడా ఇవి కామన్ అయ్యాయి&period; హైప‌ర్ ఆది లాంటి వాళ్లు ఇలాంటి కామెంట్స్ ఎక్కువ‌గా చేస్తూ కామెడీ పంచే ప్ర‌à°¯‌త్నం చేస్తున్నారు&period; అప్పట్లో మంచి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు బీ గ్రేడ్ డైలాగ్స్ ఎక్కువగా వాడుతున్నారు&period; ఇక ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ రోజురోజుకు బూతులు ఎక్కువ అవుతున్నాయని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి&period; తాజాగా వాలంటైన్స్ డే సంద‌ర్భంగా సుధీర్‌ని ఉద్దేశించి à°°‌ష్మీపై హైప‌ర్ ఆది చేసిన కామెంట్స్ అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని గురి చేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాలెంటైన్స్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్లో రష్మీ &comma;సుధీర్ లపై పంచ్ లు వేశారు హైప‌ర్ ఆది&period; వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14à°µ తేదీన &&num;8216&semi;చెప్పు బుజ్జికన్నా&&num;8217&semi; అని టైటిల్ తో ఒక స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు&period; అయితే స్టేజ్ పైకి వచ్చిన రష్మీ ఫిబ్రవరి 14 కదా అందరికీ ఒక్కొక్కరికి గట్టిగా ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పింది&period; దీంతో అప్పుడే హైపర్ ఆది అదేదో నాకు ఇచ్చేయండి నేను వెళ్లి అతడికి ఇస్తాను అంటూ సుధీర్ గురించి ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేశాడు&period; ఇక అంతే కాకుండా ఇంతకీ బాబుకి ఏమైనా గిఫ్టు ఇచ్చావా లేదా అని అన్నాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-36884 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;hyper-aadi-rashmi-gautam&period;jpg" alt&equals;"netizen angry on hyper aadi for his comments on rashmi gautam " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంత‌టితో ఆగ‌కుండా బాబుకి గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఏదో ఓ రోజు మాత్రం సడన్ గా బాబుని ఇవ్వడాలు మాత్రం చేయకండి అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వేశాడు&period; దీంతో అందరు నవ్వేశారు&period; రష్మి కూడా కాస్త సైలెంట్ అయిపోయింది&period; ఇలాంటి బి గ్రేడ్ సెటైర్స్ ఎందుకు వేస్తున్నారు అంటూ సుధీర్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో హైపర్ ఆది పై కౌంటర్ వేస్తున్నారు కామెడీ పేరుతో ఇలాంటి చెత్త జోకులు&comma; పంచ్‌లు వేయ‌డం à°¤‌గ‌దు అంటూ హైప‌ర్ ఆదికి చుర‌క‌లు అంటిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"13UtuRb4fwo" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Sunny

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM