వినోదం

Naga Chaitanya : నాగ చైత‌న్య ఆమెతో రిలేష‌న్ షిప్‌లో ఉన్నాడా.. క్లారిటీ ఇచ్చిన అక్కినేని హీరో..

Naga Chaitanya : అక్కినేని నాగ చైత‌న్య ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే ఈ హీరో సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండు సంవత్సరాలకే ఇద్దరూ విభేదాలవల్ల విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకొని రెండు సంవత్సరాల పైనే అవుతుంది. అయిన‌ప్ప‌టికీ కూడా ఇద్ద‌రి గురించి ఏదో ఒక వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది. శోభితా ధూళిపాళ్లతో నాగచైతన్య రిలేషన్ లో ఉన్నాడంటూ ఏడాది కాలంగా రూమర్స్ వినిపిస్తుండ‌గా, దానికి సంబంధించి కొన్ని సాక్ష్యాల‌ని సైతం చూపుతున్నారు. విదేశాల్లో డేటింగ్ చేస్తూ కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

త‌మ‌పై వ‌చ్చే ప్ర‌చారాల‌పై నాగచైతన్య స్పందించలేదు. శోభితా మాత్రం అందులో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పింది. అయితే నాగ చైత‌న్య ప్ర‌స్తుతం తండేల్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. అలానే ధూత అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌బోతున్నాడు. ఈ క్ర‌మంలో ప్ర‌మోష‌న్స్ చేస్తూ ప‌లు కార్యక్ర‌మాల‌లో పాల్గొంటున్నాడు. ఈ నేప‌థ్యంలో త‌న‌పై వ‌చ్చే రిలేష‌న్స్ గురించి మాట్లాడిన చైతూ.. వ్యక్తిగత జీవితంలో ఏం జరిగినా నేనే స్వయంగా వెల్లడిస్తా. అందులో నాకేం ఇబ్బందేమీ లేదు అని సమాధానం ఇచ్చాడు. అలాగే తన గురించి వచ్చే వదంతుల గురించి కూడా చైతన్య స్పందించాడు. నా గురించి ఎవరేం అనుకున్నా పట్టించుకోను. ప్రస్తుతానికి నా దృష్టంతా సినిమాలపైనే ఉంది అని క్లారిటీ ఇచ్చేశాడు.

Naga Chaitanya

తనకు కుదిరినప్పుడల్లా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాను అని చెప్పిన చైతూ ప్ర‌స్తుతం త‌న దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని అన్నాడు. తండేలు’ తర్వాత శివ నిర్వాణ సినిమా చేస్తారని టాక్ న‌డుస్తుంది, దీని గురించి ఏమ‌ని అంటారు అంటే.. శివ నిర్వాణకు మరో సినిమా చేయాలి. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతానికి ఆ కథపైనే దృష్టిపెట్టాను అని చెప్పాడు. అంటే త్వరలో ఈ ప్రాజెక్ట్‌ గురించి అప్‌డేట్‌ రావొచ్చని తెలుస్తుంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM