Kota Bommali OTT Release Date : ఇటీవల ప్రేక్షకులని ఎంతగానో అలరించిన చిత్రం కోటబొమ్మాలి పీఎస్. ఈ చిత్రంకి తేజా మార్ని దర్శకత్వం వహించగా, ఈ సినిమాలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. మలయాళీ సూపర్ హిట్ నాయాట్టు రీమేక్ గా తెరకెక్కించిన ఈ సినిమాను జీఏ 2 సంస్థ నిర్మించింది. నవంబర్ 24న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం నిర్మాతలకి మంచి లాభాలనే తెచ్చిపెట్టింది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
పొలిటికల్ థ్రిల్లర్‌గా విమర్శకుల ప్రశంసలను అందుకున్న కోట బొమ్మాళి పీఎస్ న్యూ ఇయర్ వీకెండ్‌లో ఆహా ఓటీటీలో కోట బొమ్మాళి మూవీ స్ట్రీమింగ్ కానుంది. జనవరి 5న శ్రీకాంత్ మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు చెబుతున్నారు.దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. కాకపోతే అదే సమయంలో రానుందని అంటున్నారు. ఇక కానీ తర్వలోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నారట. ఇప్పటివరకు థియేటర్లలో మిస్ అయిన కోట బొమ్మాళి సినిమాను వచ్చే ఏడాది ఇంట్లోనే చూడొచ్చు.
షయానికి వస్తే మలయాళంలో అవార్డు విన్నింగ్ సినిమా నాయట్టు ఆధారంగా రూపొందింది. అయితే మలయాళ మాతృకను తెలుగు నేటివిటికి అనుగుణంగా పూర్తిగా మార్చి వేసి.. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంగా సినిమాను తెరకెక్కించారు. అయితే స్క్రిప్టును దర్శకుడు తేజ మార్ని డీల్ చేసిన విధానం, పాత్రలను భావోద్వేగంగా మలిచిన విధానంతోనే సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఫస్టాఫ్‌లో డిటేయిలిటీ ఎక్కవ కావడంతో కొంత స్లోగా సాగినట్టు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో కథను గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్ చెప్పిన తీరు వల్ల కొన్ని సీన్లు ఉద్దేగానికి గురిచేసేలా ఉన్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…