Jabardasth Naresh : జబర్దస్త్ నరేష్ చూడటానికి మూడు అడుగుల లోపే ఉన్నా సంచుల కొద్దీ పంచులు వేస్తూ చిచ్చరపిడుగులా రెచ్చిపోతున్నాడు. ప్రస్తుతం బుల్లితెర మీద నరేష్ ఒక వెలుగు వెలుగుతున్నాడనే చెప్పాలి. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. నరేష్ ఏకసంతాగ్రహి. అది భగవంతుడు ఇచ్చిన వరం. స్క్రిప్ట్, కాన్సెప్ట్ ఏమిటి అని ఒకసారి చూసుకుని పెర్ఫామ్ చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని భాస్కర్ కూడా చాలా సార్లు చెప్పాడు.
ప్రస్తుతం కొన్ని రోజులుగా జబర్దస్త్ నరేష్ వయసు గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరంగల్ జిల్లా జనగాం దగ్గర్లో అనంతపురం అనే ఊరిలో పుట్టిన నరేష్ చిన్నతనం నుండి ఎదుగుదల లోపంతో బాధపడుతున్నాడు. 10 సంవత్సరాల పిల్లవాడిగా కనిపించే నరేష్ వయస్సు 24 సంవత్సరాలు. ఢీ షో జూనియర్స్ లో పాల్గొన్నాడు. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట తిరుగుతూ ఉంటే సునామి సుధాకర్ చంటి టీమ్ లో జాయిన్ చేశాడు.
ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ టీమ్ లోకి వచ్చి చాలా తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ అయిపోయాడు. జబర్దస్త్ షో కి వచ్చాక సొంత ఊరిలో ఇల్లు కట్టుకోవడమే కాకుండా సిటీ లో కూడా ఒక ఫ్లాట్ తీసుకున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…