Hansika Motwani : యాపిల్ బ్యూటీ హన్సిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. టీనేజ్ వయసులోనే తన అందచందాలతో కుర్రాళ్ల హృదయాలు దోచుకున్న హన్సిక ఎప్పటికప్పుడు కేక పెట్టించే అందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంది. హన్సికకి ఇటీవల తెలుగులో అవకాశాలు తగ్గిన తమిళంలో మాత్రం సందడి చేస్తుంది. ఈ అమ్మడు గత ఏడాది డిసెంబర్ 4న జైపూర్ లో సోహైల్ ని పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత కూడా హన్సిక సినిమాలతో సందడి చేస్తుంది. రీసెంట్‌గా మై నేమ్ ఈజ్ శృతి చిత్రంతో ప్రేక్షకులని అలరించింది .పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన మొదటి సినిమా ఇదే కాగా, ఈ సినిమాకి శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించారు. మూవీకి మంచి ఆదరణ లభించింది.
మూవీకి మంచి ఆదరణ లభించడంతో హన్సిక ప్రస్తుతం తన భర్తతో కలిసి తెగ సందడి చేస్తుంది. తాజాగా హన్సిక ఎల్లో శారీలో కుర్రాళ్ళు మతిచెడిపోయేలా పోజులు ఇస్తూ కేక పెట్టించింది. కేక పెట్టించే అందాలతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఈ ముద్దుగుమ్మ అందాలని చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. దేశముదురు సినిమా సమయంలో హన్సిక గ్లామర్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం హన్సిక పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈ పిక్స్ చూస్తుంటే హన్సిక మునుపటిలా బొద్దుగా మారుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు.
కొన్నేళ్లుగా తమిళ సినిమాలతో బిజీగా ఉండటం వల్లే తెలుగులో కొంత గ్యాప్ వచ్చింది అని అంటుంది హన్సిక. నా 20ఏళ్ల సినీ కెరీర్ విషయంలో ఎప్పుడు ఏ గురించి బాధపడలేదు.అవకాశాలు ఉన్నా లేకపోయినా నేనెప్పుడూ ఒకేలాగా ఉంటాను.నటన పరంగా మాత్రం నేనింకా సంతృప్తి చెందలేదనే చెబుతాను.భవిష్యత్తులో ఇంకా ఎన్నో గొప్ప పాత్రలు చేయాలని ఉందని హన్సిక తెలియజేసింది. ఇక హన్సిక బిజినెస్ పార్ట్నర్‌గా ఉన్న సోహైల్ ఆమెతో ప్రేమలో పడి పెళ్లి చేసుకొని ప్రస్తుతం సంతోషంగా ఉన్నారు. సోహైల్ కి 2016లో రింకీ అనే అమ్మాయితో పెళ్లి జరగగా, ఆమెతో విడిపోయి హన్సికని వివాహం చేసుకున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…