వినోదం

Guppedantha Manasu December 15th Episode : శైలేంద్రను గ‌న్‌ తో కాల్చిన మ‌హేంద్ర‌.. వ‌సుధార‌ బాధ్య‌తని అనుపమకు అప్పగించిన మహేంద్ర..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Guppedantha Manasu December 15th Episode &colon; శైలేంద్ర దారుణాలని చూస్తూ&comma; చేతకాని వాడిలా ఉండిపోయానని అనుపమతో మహేంద్ర అంటాడు&period; à°°à°¿à°·à°¿ ని మాకు దూరం చేశాడని తెలిసిన రోజే&comma; వాడిని చంపి ఉండాల్సిందని ఆవేశపడతాడు&comma; మేము వేసే ఎత్తుకు పై ఎత్తు వేసి&comma; తప్పు మాదే అని నిరూపిస్తున్నాడని&comma; రాక్షసుడులా రోజు రోజుకి ప్రవర్తన మితిమీరి పోతోందని&comma; అనుపమకి మహేంద్ర చెప్తాడు&period; నా ప్రాణానికి ప్రాణమైన జగతిని చంపేసిన శైలేంద్రని&comma; à°°à°¿à°·à°¿ ముందు సాక్షాలతో నిలబెట్టాలని అనుకున్నాను&period; కానీ అది జరిగేలా లేదని&comma; మహేంద్ర బాధపడతాడు&period; రిషికి ఏదన్నా అయితే నేను తట్టుకోలేనని చెప్తాడు&period; రిషికి ఏం కాదని ధైర్యంగా ఉండమని చెప్తుంది అనుపమ&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కంటికి రెప్పలా వసుధారను చూసుకుంటానని&comma; నాకు మాట ఇవ్వమని అనుపమని అడుగుతాడు&period; తన బాధ్యత నువ్వు తీసుకోవాలని అంటాడు&period; నాకు ఎందుకు బాధ్యత అప్పగిస్తున్నామని అడుగుతుంది అనుపమ&period; మహేంద్ర మాటలు కొత్తగా ఉండడంతో&comma; అనుపమకి కంగారు వస్తుంది&period; పిచ్చి పని ఏమైనా చేయబోతున్నావా అని అడుగుతుంది&period; à°°à°¿à°·à°¿ పై బెంగతో ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తుంది&period; జరిగేది&comma; జరగబోయేది చూస్తూ ఉండటం తప్ప&comma; తాను ఏం చేయలేనని మహేంద్ర చెప్తాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వు నాకు సపోర్ట్ చేసిన చేయకపోయినా వసు కి అండగా ఉండాలని&comma; అనుపమతో మహేంద్ర అంటాడు&period; వసుధార జాగ్రత్తని చెప్తాడు&period; ఎండి సీట్ ని తనకి అప్పగించాలని కండిషన్ కి వసుధార తప్పకుండా ఒప్పుకుంటుందని సంతోషంలో ఉంటాడు శైలేంద్ర&period; తొందరలోనే ఎండి కాబోతున్నట్లు ఊహల్లో తేలిపోతాడు&period; అతనికి ఎదురుగా మహేంద్ర కనపడటంతో సైలేంద్ర షాక్ అవుతాడు&period; డాడీ ఇంట్లో లేరు కదా&comma; మీరు ఎందుకు వచ్చారని భయంగా అంటాడు&period; నీకోసమే వచ్చాను అని మహేంద్ర చెప్తాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;49366" aria-describedby&equals;"caption-attachment-49366" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-49366 size-full" title&equals;"Guppedantha Manasu December 15th Episode &colon; శైలేంద్రను గ‌న్‌ తో కాల్చిన à°®‌హేంద్ర‌&period;&period; à°µ‌సుధార‌ బాధ్య‌తని అనుపమకు అప్పగించిన మహేంద్ర&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;Guppedantha-Manasu-December-15th-Episode&period;jpg" alt&equals;"Guppedantha Manasu December 15th Episode today" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-49366" class&equals;"wp-caption-text">Guppedantha Manasu December 15th Episode<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వసుధార మొత్తం అతనికి చెప్పేస్తుందని శైలేంద్ర కి అర్థమవుతుంది&period; ధరణిని పిలుస్తాడు&period; శైలేంద్ర రూమ్ నుండి వెళ్ళిపోకుండా&comma; రూమ్ డోర్ క్లోజ్ చేస్తాడు మహేంద్ర&period; à°°à°¿à°·à°¿ ఎక్కడున్నాడని శైలేంద్ర ని అడుగుతాడు&period; à°°à°¿à°·à°¿ ఎక్కడున్నాడో తనకి తెలియదని&comma; అతని గురించి మీకు ఎంత తెలుసో&comma; నాకు కూడా అంతే తెలుసు అని మహేంద్రతో అబద్ధం చెప్తాడు శైలేంద్ర&period; నా సహనాన్ని పరీక్షించకు&period; నిజం చెప్పమని వార్నింగ్ ఇస్తాడు&period; నేను నిజం చెప్తున్నాను అని మీరే నమ్మట్లేదని శైలేంద్ర అంటాడు&period; శైలేంద్రని ఒకటి కొట్టి అడుగుతాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తర్వాత శైలేంద్ర ఏదో చెప్తే మళ్ళీ ఇంకొకటి కొడతాడు&period; అయినా శైలేంద్ర నిజం చెప్పకపోవడంతో&comma; మహేంద్ర గన్ తీసి&comma; à°°à°¿à°·à°¿ ఎక్కడున్నాడో చెప్పమని బెదిరిస్తాడు&period; దేవయానిని&comma; ధరణిని పిలుస్తాడు&period; బాబాయ్ తనని చంపేస్తున్నాడని చెప్తాడు&period; దేవయాని శైలేంద్ర దగ్గరికి వస్తుంది&period; రూమ్ మూసి ఉండడంతో వదిలేయమని వేడుకుంటుంది&period; నీ నిజ స్వరూపం తెలిసిన రోజే చంపేయాలి&period; కానీ అన్నయ్య ముఖం చూసి వదిలేసానని మహేంద్ర అంటాడు&period; కొడుకుని కాపాడమని బతిమిలాడుతుంది దేవయాని&period; à°°à°¿à°·à°¿ ఎక్కడున్నాడో చెప్తే శైలేంద్ర ని ఏం చేయకుండా&comma; మహేంద్ర ని తాను అడ్డుకుంటానని చెప్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°à°¿à°·à°¿ ఎక్కడున్నాడో శైలేంద్ర కి తెలియదని&comma; పోనీ మీకు తెలుసా అని ధరణి అడుగుతుంది&period; నాకు తెలియదని తడబడుతుంది&period; అయితే&comma; మీరే మీ కొడుకుని కాపాడుకోమని చెప్తుంది&period; భర్త చనిపోతే నీ పసుపు కుంకుమలు పోతాయని దేవయాని అంటుంది&period; ధరణి సైలెంట్ గా ఉంటుంది&period; చివరగా à°°à°¿à°·à°¿ ఎక్కడున్నాడో చెప్పమని మహేంద్ర అంటాడు&period; ఈసారి చెప్పకపోతే షూట్ చేస్తానని అంటాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వసుధారా చెప్తే వింటాడని&comma; తనకి ఫోన్ చేస్తుంది&period; కానీ మహేంద్ర వినడు&period; శైలేంద్ర ని చంపిన తర్వాత&comma; ఇక్కడ నుండి కదులుతానని శైలేంద్రని కాల్చి పడేస్తే&comma; అందరి జీవితాలు బాగుపడతాయని&comma; ఈ విషయంలో ఎవరి మాట విననని ఫోన్ కట్ చేస్తాడు&period; à°°à°¿à°·à°¿ ఎక్కడున్నాడో చెప్పకపోయినా&comma; నిన్ను క్షమించను అని&comma; చంపి తీరుతానని అంటాడు&period; తెలివిగా గన్ ని కింద పడేసి రూమ్ నుండి పారిపోతాడు శైలేంద్ర&period; అయినా శైలేంద్రని పట్టుకుని షూట్ చేస్తాడు మహేంద్ర&period;<&sol;p>&NewLine;

Sravya sree

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM