Fahadh Faasil : సాధారణంగా పురుషుల విజయం వెనుక స్త్రీ ఉంటుందని అంటారు. సరిగ్గా ఇదే మాట మళయాళ నటుడు ఫహద్ ఫాజిల్ చెబుతూ తన లైఫ్ లోకి భార్య నజ్రియా వచ్చాక తన జీవితమే పూర్తిగా మారిపోయిందని చెప్పాడు. తన సక్సెస్ లో నజ్రియా పాత్ర ఎంతో ఉందని నజ్రియా హెల్ప్ లేకుండా తాను ఏ పని చేయలేనని ఫహద్ ఫాజిల్ చెప్పుకొచ్చారు.
నజ్రియాను ప్రేమించి పెళ్లాడిన ఫాజిల్ ఒక సందర్భంలో మాట్లాడుతూ నజ్రియాతో తన లవ్ స్టోరీ గురించి చెప్పాడు.అందరిలాగే ఒకసారి తాను లవ్ లెటర్ తోపాటు ఉంగరం పెట్టి నజ్రియాకు ఇవ్వడంతో మా ప్రేమకథ మొదలైంది. అయితే తన ప్రపోజల్ కు నజ్రియా ఎస్ చెప్పలేదని నో చెప్పకపోవడంతో టెన్షన్ పడ్డానని చెప్పాడు. బెంగళూరు డేస్ సినిమాతోపాటు మరికొన్ని సినిమాలు చేసేటప్పుడు నజ్రియా చుట్టూ తిరగడం తనకు చాలా నచ్చేదని, తన కోసం నజ్రియా కొన్ని వదులుకుందని అవి వదులుకోవడం వల్ల తాను చాలా బాధ పడినట్లు తెలిపారు.
పైగా అప్పట్లో మానసికంగా తాను స్ట్రాంగ్ కాదని, అలాంటి టైమ్ లో నజ్రియా తనకు ధైర్యం చెప్పిందని ఫహద్ ఫాజిల్ వెల్లడించారు. ఇక తెలుగులో ఇప్పటివరకు ఫాజిల్ ఒక్క సినిమాలో కూడా చేయకపోయినా, ప్రేక్షకుల్లో మాత్రం నటుడిగా బాగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తెలుగులో పుష్ప మూవీలో విలన్ రోల్ లో నటిస్తున్నారు. కాగా రాజా రాణి అనే డబ్బింగ్ మూవీతో తెలుగు ఆడియన్స్ కి నజ్రియా పరిచయమైంది. తక్కువ సినిమాల్లోనే నటించినప్పటికీ నజ్రియాకు ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగానే ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…