Colors Swathi : కలర్స్ అనే షోతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అందాల ముద్దగుమ్మ స్వాతి. ఈ షోతోనే ఈ అమ్మడి పేరు కలర్స్ స్వాతిగా మారింది. అష్టాచెమ్మా అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన స్వాతి.. కార్తికేయ, కలవరమాయే మదిలో, స్వామి రారా వంటి సినిమాల్లో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపును తెచ్చుకుంది.ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా తమిళంలోను నటించి అలరించింది. కలర్స్ స్వాతి తమిళంలో సుబ్రమణ్యపురం అనే సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. సినిమాలు తగ్గడంతో స్వాతి పెళ్లి చేసుకుని ఫారెన్‌లో సెటిల్ అయ్యింది.
స్వాతి రెడ్డి గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు హల్‌చల్ చేశాయి. తన భర్త నుంచి విడిపోతున్నట్లు ఎన్నో రూమర్స్ వినిపించగా, వాటన్నిటిని తిప్పి కొట్టింది. ఇదంతా ఇలా ఉండగా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో స్వాతి రెడ్డి పాల్గొని పలు విషయాలను తెలియజేయడం జరిగింది.. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో డేంజర్ అనే సినిమాలో నటించిన సమయంలో అల్లరి నరేష్ తన దగ్గరికి చాలా హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి స్వాతి నీ సీక్రెట్ వీడియో ఫోన్లో ఎస్ఎంఎస్ రూపంలో చక్కర్లు కొడుతుంది.ఒకసారి చూడమని ఆ వీడియో స్వాతి రెడ్డికి చూపించాడట.
వీడియో చూశాక స్వాతి మనుషుల మీద ఎంతో విరక్తి కలిగింది అని చెప్పింది. ఛీ ఛీ ఇండస్ట్రీ అంటే ఇంత వరస్ట్ గా ఉంటుందా అని నాలో నేనే భాద పడ్డాను. అంతే కాదు అది చూసి సినిమాలు అప్పటికప్పుడే మానేద్దామనే నిర్ణయం కూడా తీసుకున్నా అని స్వాతి తెలియజేసింది. అంతేకాదు. ఇక పై సినిమాలకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నాను. కానీ నా స్నేహితులు ఇచ్చిన ధైర్యంతో మళ్లీ ముందడుగు వేశాను. పెద్ద పెద్ద సెలబ్రిటీకే ఇలాంటి తప్పలేదంటూ నా స్నేహితులు నాకు ఎంతగానో ధైర్యం చెప్పారు. వాళ్లు ఇచ్చిన సలహాలు సూచలన మేరకే మళ్లీ సినిమాలు కొనసాగించగలిగాను అని స్వాతి తెలియజేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…